బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గ్లామర్ ఐకాన్ అయిపోయింది. ఫ్యాషన్ సంగతి ఏమో కానీ.. ఈమె ఎక్స్ పోజింగ్ డోస్ మాత్రం బాగా పెరిగిపోయింది. ఎక్కడ కనిపించినా, సందర్భం ఏదైనా సరే క్లీవేజ్ షో చేసి కుమ్మేస్తోంది. ఓ నాలుగైదు నెలలుగా అయితే.. అసలు క్లీవేజ్ షో లేకుండా.. అమ్మడు అసలు పబ్లిక్ ఫంక్షన్ లో పాల్గొన్నదే లేదంటే ఆశ్చర్యం వేయక మానదు.
ఇదిగో ఇప్పుడు ఇలా సెల్ఫీలో కూడా అదే ప్రదర్శన. అప్పుడప్పుడూ చేస్తే ఆసక్తిగా చూస్తారేమో కానీ.. ఎప్పుడూ ఇదే పనైతే ఎవరికీ ఇంట్రెస్ట్ పుట్టదు. పోనీ ఫ్యాషన్ విషయంలో అయినా కొత్తగా ఏదన్నా ట్రై చేస్తుందా అంటే.. ఆల్రెడీ అందరూ వాడేసిన మోడల్స్ నే.. తన స్టైల్లో క్లీవేజ్ వరకూ కంటింగ్ చేయించేసి వేసుకొచ్చేస్తోంది సోనమ్. అటు ఫ్యాషన్ లో ట్రెండ్ సెట్ చేయడం విషయంలో.. సోనమ్ వీక్ అని ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. అందుకే గ్లామర్ ని నమ్ముకుని టాప్ రేంజ్ కి గురిపెట్టిందనే విషయం తెలుస్తూనే ఉంది.
రీసెంట్ గా కాజల్ క్లీవేజ్ ప్రదర్శిస్తే.. దేశమంతా హాట్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం.. చందమామ ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం మొదటిసారి కావడమే. కానీ.. సోనమ్ కపూర్ ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పోజులు ఇచ్చేయడంతో.. పట్టించుకునే వారు కరువవుతున్నారు. కానీ ఈ అమ్మడి గ్లామర్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీగానే ఉన్నారు. తమ సోనమ్ బంగారం అని.. తమకు ఎప్పుడూ అందాలను చూపిస్తూనే ఉంటుందని అంటూ ఆనందిస్తున్నారు.