డ్రెసింగ్ అండ్ స్టైలింగ్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ రూటే వేరు. సినిమాల్లో కాసింత పద్ధతి గానే కనిపించే ఈ భామ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం భలే రెచ్చిపోతుంది. ఫోటో షూట్స్.. ఈవెంట్స్ లో అమ్మడు చూపించే హాట్ లుక్స్ తట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు.
తాజాగా ఫెమినా మేగజైన్ మార్చ్ ఎడిషన్ కోసం అమ్మడు స్టైలింగ్ తో పాటు కొత్త స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి ఫోటోషూట్స్ లో తెగ రెచ్చిపోయే సోనమ్.. విమెన్ మేగజైన్ కోసం మరో నాలుగు అడుగులు ముందుకు వేసేసింది. క్లీవేజ్ షోకులతో మత్తెక్కించి పారేసింది. మరోవైపు మగాళ్లకు మాంచి చురకలు కూడా వేసేసింది. 'పొట్టి బట్టలు వేసుకుంటే పడిపోతానని కాదు.. అది నాకు నిర్వచనం కాదు. డ్రెసింగ్ అనేది కేవలం యాటిట్యూట్ మాత్రమే చూపుతుంది' అని చెప్పింది సోనమ్ కపూర్.
అలాగే పిక్కల పైకి డ్రెస్ వేసుకుంటే ఈజీగోయింగ్ అని.. మోకాళ్ల వరకు ఉంటే ఐటెం అని.. నిండుగా కప్పుకుంటే సోదరీ అనేస్తారని కూడా చెప్పింది సోనమ్. మరోవైపు తాను 13 ఏళ్లకే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ.. పాత సంగతులు గుర్తు చేసుకుంది సోనమ్ కపూర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/