'అర్జున ఫల్గుణ' ఈ రోజున ఇంత ఫాస్టుగా .. ఇలా గర్వంగా చెప్పుకులా తయారు కావడానికికి కారణం, నిరంజన్ రెడ్డిగారు - అన్వేశ్ రెడ్డిగారు. ఒకే ఒక్క బ్రేక్ తీసుకుని 55 రోజుల పాటు షూట్ చేశాము. ఒక 50 రోజుల పాటు ఉదయాన్నే 6 గంటలకల్లా ఫస్టు షాట్ ను పెట్ట గలిగాము. అందరికీ అంతగా నచ్చేసిందన్న మాట. ప్రతి రోజూ కొత్త కొత్త షాట్స్ పెడుతూ ఉంటే అందరూ చాలా ఎగ్జైట్ మెంట్ ఫీలయ్యేవారు. కెమెరామెన్ జగదీష్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది .. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగులా ఉంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ గురించి చెప్పాలంటే మరో బుడ్డ తమన్ తయారయ్యాడనే చెప్పాలి.
సుధీర్ ఈ సినిమాకి గోదావరి యాసలో డైలాగ్స్ భలేగా రాశాడు. ఇక దర్శకుడు తేజ మార్ని ఒక ఫైర్ బ్రాండ్. షూటింగులో షేక్ ఆడించాడు. ఆయన వర్కింగ్ స్టైల్ చూసి నిజంగానే నేను భయపడ్డాను. అంత ఫోర్స్ ఉన్న డైరెక్టర్ ఆయన. మిగతా ఆర్టిస్టులందరికీ ఏం చెప్పాడో నాకు తెలియదుగానీ, సినిమా చూసిన తరువాత ఈ సినిమాకి అంతా హీరోలేనా అనిపించింది. అంతలా ప్రతి ఒక్కరూ ఇరగదీసేశారు. నాకు తెలిసి ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్టుతో నువ్వే ఈ సినిమాకి హీరో అని చెప్పి ఉంటాడనిపిస్తోంది.
చిత్రపరిశ్రమలోకి నేను ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చాను. అలాంటి నాకు ఈ రోజున చాలా ఆస్తి ఉంది. కోట్ల రూపాయల కంటే విలువైన ఆ ఆస్తి, నేను పరిచయం చేసిన నా దర్శకులందరూ. ఈ ఆస్తి సినిమాకి సినిమాకి పెరుగుతూనే ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నాకు దొరికిన దర్శకులే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా షూటింగు అంతా కూడా గోదావరి జిల్లాల్లోనే చేశాము. సినిమా చూసిన తరువాత అందరూ కూడా ఇదిరా మా గోదావరి జిల్లాలు అని కచ్చితంగా చెప్పుకుంటారు.
ఈ సినిమాలో మేమందరం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాస్ సినిమాలు మనకి పనిరావురా అని నాకు చెబుతూ వచ్చారు. ఈ నెల 31వ తేదీన సినిమా తరువాత నేను పనికి వస్తానా లేదా అనే విషయం మీరు చెప్పండి. సినిమాలో మేమంతా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. కానీ బయట మా దర్శకుడు తేజ మార్ని జూనియర్ ఎన్టీఆర్ గారికి నిజమైన అభిమాని. ఆయన టాటూ కూడా వేయించుకున్నాడు. అందరూ కోసుకుంటే బ్లెడ్ వస్తుంది .. ఆయనకి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. ఆయన పేరు చెబితేనే మనవాడు ముఖం వెలిగిపోతూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది.
ఈ నెల 31వ తేదీన అందరూ థియేటర్స్ కి రండి .. సినిమాకి వచ్చిన తరువాత మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది. సినిమా మొదలైన ఒక పది నిమిషాలకే మీకు పిచ్చెక్కిపోతుంది. మొదటి పది నిమిషాలకే మీరు గోదావరి జిల్లాలు వెళ్లిపోతారు. ఆ తరువాత కథలోకి వెళ్లిపోతారు. అక్కడి మనుషుల్లోని మంచితనం .. కట్టుబాట్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ సారి సంక్రాంతి పండుగ ఈ నెల 31వ తేదీనే మొదలవుతుంది. గోదావరి జిల్లాలకు చెందిన అమాయకులైన ఐదుగురు స్నేహితులు ఒక సమస్యలో ఇరుక్కుంటారు .. ఎలా బయటపడ్డారనేదే ఈ సినిమా కథ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అంటూ ముగించాడు.