వెండితెర అంటేనే గొప్ప బుల్లితెర అంటే గొప్ప కాదు అని ఎంతోమందికి అభిప్రాయం ఉంది కానీ అది నిజం కాదని ఎన్నోసార్లు రుజువవుతూనే ఉంది. కారణం థియేటర్లకు అన్ సీజన్ ఉంటుంది కానీ టీవీకి అన్ సీజన్ ఉండదు. అంతే కాదు అమితాబ్ బచ్చన్.. సల్మాన్ ఖాన్ లాంటివారే టీవీ రంగంలోకార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక తెలుగులో కూడా నాగార్జున.. చిరంజీవి.. రానా.. ఎన్టీఆర్ లాంటివారు టీవీ కార్యక్రమాలకు హోస్టులుగా వ్యవహరించారు. ఇక ఈ బడా సెలబ్రిటీలను పక్కన పెడితే బుల్లితెరను ఏలే గ్లామరస్ బ్యూటీలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి భామల్లో శ్రీముఖి ఒకరు.
అదుర్స్.. అదుర్స్ 2.. మనీ మనీ.. భలే ఛాన్స్ లే.. పటాస్.. కామెడీ నైట్స్.. కామెడీ ఖిలాడీలు.. సరిగమప.. ఇలా శ్రీముఖి ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను మెప్పించింది. పోయినేడాది బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని తన పాపులారిటీని మరింతగా పెంచుకుంది. కొన్ని రోజుల క్రితం 'మోస్ట్ డిజైరబుల్ వుమన్ ఆన్ టీవీ' అనే కొత్త టాగ్ కూడా సాధించింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఘాటు ఫోటో షూట్లతో తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా ఈ భామ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పాపులర్ అయింది.
ఈ ఫోటోలో ఒక షార్ట్ గౌన్ ధరించిన శ్రీముఖి కుర్చీలో కూర్చుని ఓ నాటీ పోజిచ్చింది. స్లీవ్ లెస్ గౌన్ పైగా చిట్టి పొట్టి గౌన్ కావడంతో శ్రీముఖి మహా హాట్ గా ఉంది. వెరైటీగా పైకి వేసుకున్న రెండు పిలకలు.. పింక్ లిప్ స్టిక్ తో ఎంతో లైవ్లీగా కనిపిస్తోంది. తెలుగు భామలు హాటుగా ఉండరు.. గ్లామరస్ గా ఉండరని కొందరు పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. వారికి ఇలాంటి ఫోటోలు చూపిస్తే వెంటనే లెంపలు వేసుకుంటారు. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి. వెంటనే వారిని చైనా దేశంలో యమా ఫేమస్ నగరం అయిన వుహాన్ కు పంపించాలి. ముఖ్యంగా ఆ మాంసం మార్కెట్ కు పక్కనే వసతి ఏర్పాటు చెయ్యాలి!