జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ శ్రీలంకన్ బ్యూటీ గురించి తెలియని వారు ఉండరు. ఒకవైపు తన అందంతో సినిమాల్లో, ప్రత్యేక గీతాల్లో అలరిస్తూనే మరోవైపు నిత్యం వార్తల్లో ఉంటూ అందరికీ సుపరిచితం అయింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్ లో తన అంద చందాలను ఆరబోస్తుంది. సోషల్ మీడియాలో తన పిక్స్ పోస్టు చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది.
ఈ బాలీవుడ్ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. బ్లూ కలర్ ట్రెండీ ఔట్ ఫిట్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అందాలను ఆరబోసింది. డీప్ లోనెక్ ఔట్ ఫిట్ పైకి వెరీ మినిమల్ యాక్ససరీస్ జోడించింది. వేవీ హెయిర్ తో స్టైల్ చేసింది. ఈ పిక్స్ లో జాక్వెలిన్ పరువాల విందుకు కుర్రాళ్లు పడిపోవాల్సిందే.
చీరలు, లెహంగాల లాంటి ట్రెడిషన్ వేర్ నుండి ట్రెండీ వెస్టర్న్ వేర్, బాడీ కాన్, షిమ్మరీ, సైడ్ స్లిట్, హై థై, జంప్ సూట్, టూ పీస్ ఇలా ఏది వేసుకున్న కుర్ర హృదయాలను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ అమ్మడి అందాలను నెటిజన్లు కూడా ఫిదా అయిపోతూ తన లవ్వును లైకుల ద్వారా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ అందాల ఆరబోతకు పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. 65.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇప్పటి వరకు 2509 పోస్టులు పెట్టింది. జాక్వెలిన్ పెట్టే పిక్స్ కు క్షణాల్లో లక్షలాది లైకులు, కామెంట్లు వచ్చి పడుతుంటాయి. తాజాగా జాక్వెలిన్ పోస్టు చేసిన పిక్స్ పై ఫాలోవర్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావని, గార్జియస్ లుక్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ బాలీవుడ్ అని కొందరు కామెంట్ చేశారు. అందాలతో మత్తెక్కిస్తున్నామని, పరువాలతో పిచ్చెక్కిస్తున్నావని కామెంట్లు పెడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.