అందాల తారగా దేశవ్యాప్తంగా అభిమానులను మెప్పించిన శ్రీదేవి.. ఇప్పుడు 50 ప్లస్ లో కూడా లీడ్ రోల్ చేస్తూ ఓ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తోంది. శ్రీదేవి నటించిన మామ్ మూవీ జూలై 7న రిలీజ్ కానుండగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో తెగ బిజీగా ఉంది ఈ సీనియర్ బ్యూటీ.
మామ్ చిత్రం #శ్రీదేవి300 వ సినిమా కావడం విశేషం. అందుకే ఈ చిత్రం సక్సెస్ కోసం చాలా జాగ్రత్త పడుతోందిట. ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం సహజమే కానీ.. ఈ మూవీకి ఏకంగా మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో పోలిక పెట్టేసుకుంటోందట శ్రీదేవి. ఓ హీరోయిన్ 300 సినిమాలు చేయడం అనేది చాలా పెద్ద విషయమే.. నిజంగా ప్రశంసించాల్సిన విషయమే. అయినంత మాత్రాన తన చిత్రాన్ని మెగా150 టైపులో విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వాలని.. పీఆర్ లకు చెబుతుండడం మాత్రం కరెక్ట్ కాదని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
#మెగా150 కి ఆ రేంజ్ రావడం వెనక.. మెగాస్టార్ దాదాపు దశాబ్దకాలం సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది. పైగా చిరు రీఎంట్రీ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూశారు. చిరు తిరిగి సినిమాలు చేయడం అనే పాయింట్ అక్కడ కోట్లాదిమందిని ఎగ్జైట్ చేసింది. కానీ జస్ట్ తను నటించిన 300వ సినిమా కాబట్టి.. మామ్ కి ఈ స్థాయి హైప్ క్రియేట్ అవ్వాలని కోరుకోవడం శ్రీదేవి అత్యాశే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/