రాములమ్మ రచ్చ ఫోజ్ తో చెమటలు పట్టిస్తోంది

Update: 2022-10-29 01:30 GMT
బుల్లి తెర రాములమ్మగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా హాట్‌ ఫోటో షూట్స్ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి వావ్‌ అనిపిస్తోంది. అందాల విందు విషయంలో స్టార్‌ హీరోయిన్స్ తో పోటీ పడ్డట్లుగా ఈ అమ్మడి అందాల విందు చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేసి ప్రతి ఒక్కరితో వావ్‌ అనిపించేలా ఉంది. థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ చాలా హాట్ గా శ్రీముఖి కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్స్‌ ని మించి ఈమె అందంగా ఉందంటూ అభిమానులు అంటున్నారు.

బుల్లి తెరపై చాలా బిజీగా ఉంటూ రెగ్యులర్‌ గా షో లతో ఎంటర్‌ టైన్ చేస్తున్న రాములమ్మ శ్రీముఖి అప్పుడప్పుడు ఇలా అందాల విందు తో సోషల్‌ మీడియా ద్వారా మరింత పాపులారిటీని ఈ అమ్మడు దక్కించుకుంది. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా స్కిన్‌ షో చేస్తోంది.

హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లి తెరకు ఈ అమ్మడు పరిమితం అయ్యింది. తాజాగా చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో ఈమె నటించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆ సినిమా ఏంటీ.. పాత్ర ఏంటీ అనేది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే. చిరంజీవి సక్సెస్ అయితే మళ్లీ హీరోయిన్ గా ఈ అమ్మడికి ఛాన్స్ వస్తాయేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News