చాలా గ్యాప్ తరువాత దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్’. ఈనెల 20వ తేదీన ఈ చిత్రం ట్రైలర్ ను... 29వ తేదీన ఆడియోను ఆవిష్కరించి... ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఆగడు సినిమా నిరుత్సాహపరచడంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని కసితో ‘మిస్టర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నల్లమలుపు బుజ్జి.. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన అందరి హీరోల్లాగానే... మొదటి సినిమా నుంచే దూసుకుపోతున్న వరుణ్ తేజ్ తో తీస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. వరుణ్ సరసన అందాల భామలు లావణ్య త్రిపాఠి - హెబ్బాపటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ఇప్పడు పోస్ట్ ప్రొడక్షన్ పై చాలా కేర్ తీసుకుంటున్నాడు శ్రీను వైట్ల. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ బిలివబుల్ అంటున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ బీజీఎం కంప్లీట్ అయిందట. దాన్ని వినగానే ఎక్స్ ట్రార్డినరీగా వుందని చెబుతున్నాడు.
ఇంకా దర్శకుడు మాట్లాడుతూ ‘మంచి ఎమోషన్స్ కి... హిలేరియస్ ఎంటర్ టైనింగ్ కి.. మ్యూజిక్ కి.. విజువల్స్ కు స్కోప్ ఉన్న కథ ఇది. ఇప్పుడు రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. అవుట్ పుట్ తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాంప్రమైజ్ కాకుండా తీశా. అందుకు నా నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్. అందరూ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. ట్రావెల్ ఫిలింలా ఉంటుంది. దాని కోసం స్పెయిన్ లోని పలు అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్ మంగళూర్.. చాళకుడి.. ఊటీ.. హైదరాబాద్ ఏరియాల్లో ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. మిక్కి జె.మేయర్ తో ఫస్ట్ టైం పనిచేశాను. ఇందులో ఆరు పాటలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఫస్ట్ హాప్ రీరికార్డింగ్ తో చూశాను. ఇన్ని వేరియేషన్స్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూడగానే... అన్ బిలివబుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిపించింది’ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/