వివాదాస్పద బ్యూటీ శ్రీరెడ్డి గురించి తెలియని వారే లేరు. టాపిక్ ఏదైనా సరే.. తాను ఏమనుకుంటే అది మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. అంతే కాదు.. ఎదురుగా ఉన్నది ఎవరు అనేది కూడా చూడదు. నాటు భాషలో నీటుగా మాట్లాడేస్తుంది. కాస్టింగ్ కౌచ్ పై నిరసనతో ఫేమస్ అయిన శ్రీరెడ్డి.. అప్పటి నుంచి ఏదో ఒక విషయంలో జోక్యం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.
బోల్డ్ గా మాట్లాడే శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు. దీంతో.. వారితో నిత్యం టచ్ లో ఉంటుందీ బ్యూటీ. తన లైఫ్, కెరీర్ కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే.. నిత్యం అందరినీ బూతులతో తిట్టేసే శ్రీరెడ్డి మొదటి సారిగా గుడ్ న్యూస్ అని పోస్ట్ చేసింది.
అయితే.. అది త్వరలో చెప్తానని చెప్పిందీ భామ. దీంతో.. ఆ పోస్టుకు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పాజిటివ్ గా.. ఏంటో చెప్పమని అడుగుతుంటే.. మరికొందరు మాత్రం నాన్ వెజ్ జోకులు పేలుస్తున్నారు. ఇంకొందరు మాత్రం పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరతను అని అడుతున్నారు. మరి, ఆ గుడ్ న్యూస్ ఏంటో.. ఎప్పుడు చెబుతుందో చూడాలి.