చిన్న వయసు లోనే పెద్ద వయసు పాత్రలు చేసి మెప్పించిన నటి ప్రగతి. స్టార్ హీరోల్లో దాదాపు అందరికి కూడా అమ్మగా నటించిన ఘనత ఈమె కి దక్కింది. హుందాగా కనిపిస్తూ అమ్మ పాత్రల కు సరైన ఎంపిక అన్నట్లుగా ప్రగతి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా ద్వారా ప్రగతి హడావిడి చేస్తున్నారు.
కరోనా సమయం లో ప్రగతి సోషల్ మీడియా పోస్ట్ లు చాలా వైరల్ అయ్యాయి. జిమ్ లో వర్కౌట్లు చేయడం మొదలుకుని ఆమె డాన్స్ ల వరకు చాలా వరకు ఆమె కి కొత్త పాపులారి టీని తెచ్చి పెట్టాయి అనడంలో సందేహం లేదు. నటిగా వరుస గా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న ప్రగతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్టార్ కమెడియన్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.
ప్రగతి మాట్లాడుతూ.. సాధారణంగా ఆయన నాతో సెట్ లో బాగానే ఉండేవారు. కానీ ఒక రోజు ఆయన నాతో మిస్ బిహేవ్ చేశారు. దాంతో ఆ రోజు నాకు ఏం పని చేయాలనిపించలేదు. కనీసం లంచ్ కూడా తినాలి అనిపించలేదు. దాంతో ఆయన షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లే సమయం లో పిలిచి కార్ వాన్ లో మాట్లాడాను.
మీతో నేను ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా.. నా మాటల వల్ల మీరు నాతో అలా మిస్ బిహేవ్ చేశారా అంటూ ప్రశ్నించాను. ఒక వేళ ఆ సమయం లోనే నేను రియాక్ట్ అయ్యి ఉంటే మీ గౌరవం ఏమై ఉండేది అంటూ ప్రశ్నించడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఆయన ఆ తర్వాత కూడా నా గురించి తప్పుగా ప్రచారం చేశారు అని తెలిసిందని ప్రగతి పేర్కొంది. అయితే ఆ కమెడియన్ ఎవరు అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.