మామూలుగా ఏదైనా సినిమాలోఎవరన్నా కొందరు స్టార్లు ఏదైనా క్యామియో చేస్తున్నారంటే దానర్దం ఏంటి? ఖచ్చితంగా సినిమా తాలూకు వెయిట్ పెరుగుతుందని. పాటలో ఓ రెండు స్టెప్పులు వేయాలన్నా.. లేకపోతే ఒక సీన్ లో సరదాగా అలా మెరిసి వెళ్లిపోవాలన్నా.. వారి పవర్ ఓ రేంజులో ఉపయోగపడుతుంది. స్టయిల్ సినిమాలో చిరంజీవిని చూస్తే తెలుస్తుంది ఆ విషయం.
ఇక ప్రస్తుతం అందరూ మాట్లాడుకునేది.. ''సైజ్ జీరో'' సినిమాలో క్యామియోలు చేసిన స్టార్ల గురించే. అసలు అక్కడ క్యామియో అని చెప్పడానికి ఏమీ లేదు. స్టే ఫిట్ అంటూ ఒక టీ-షర్టు వేసుకొని.. పైగా అందరూ ఒకే రంగు టీషర్టు వేసుకొని.. జిమ్ లో ఉండే సైకిల్ ను తొక్కుతూ కనిపించారంతే. దానితో అసలు క్యామియో అంటేనే మీనింగ్ మారిపోయినంత పనైంది. పోనివ్ చేసింది.. ఒక మంచి కాజ్ కోసమే అనుకుందాం.. అయినాసరే అక్కడ స్టార్లు రిజిష్టర్ అయ్యేంతలా తీయలేదు.. ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఒక్క నాగార్జున మాత్రం ఫిట్ నెస్ అంటూ డైలాగు ఒకటి చెప్పగా.. మిగిలిన తమన్నా - హన్సిక - రానా - శ్రీదివ్య - బాబీ సింహా వంటి బాబులు మాత్రం అలా మెరిసి ఇలా మాయం అయిపోయారు. దీనితో కామన్ ఆడియన్స్ బాగా డిజప్పాయింటెడ్ మరి.