ఇవాళ విడుదలైన సాహో టీజర్ కు సంబంధించి ఒక స్పష్టమైన అప్ డేట్ అయితే వచ్చింది. వీడియో చివర్లో ఇచ్చిన ఎండ్ క్రెడిట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కింద జీబ్రాన్ పేరు వేసి మొత్తానికి సంగీత దర్శకుడికి సంబంధించి సస్పెన్స్ కు శుభం కార్డు వేశారు. ఇది కేవలం టీజర్ కు మాత్రమే పరిమితం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే శంకర్ ఎహసాన్ లాయ్ లు తప్పుకున్నారు.
చేతిలో ఉన్న రెండు నెలల టైంలో పదే పదే మార్చి బీజీఎమ్ ఇంకొకరికి ఇవ్వడం సాధ్యపడదు. ఎలాగూ టీజర్ కిచ్చిన అవుట్ ఫుట్ కి బ్రహ్మాండమైన ఫీడ్ బ్యాక్ వచ్చింది. సో కొనసాగించడం ఖాయమే. మరి పాటల సంగతేంటి అనే అనుమానం రావొచ్చు కదా
దానికీ ఓ క్లారిటీ ఉంది. పాటలు కంపోజ్ చేసింది మాత్రం శంకర్ ఎహసాన్ లాయ్ లే. కాకపోతే వాళ్ళు ఎన్ని సాంగ్స్ ఇచ్చారు అందులో ఎన్ని షూట్ చేశారు అనేది మాత్రం ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి. ఆస్ట్రియాలో షూట్ చేయబోయే పాట ఫ్రెష్ గా జిబ్రాన్ తో కొట్టించారా లేక ఆల్రెడీ రికార్డు అయిపోయిన ట్రాక్స్ నే వాడుకున్నారా వేచి చూడాలి. ఏది ఎలా ఉన్నా మెయిన్ మూవీ టైటిల్ కార్డ్స్ లో శంకర్ ఎహసాన్ లాయ్ లకు పాటల వరకైనా క్రెడిట్స్ ఇవ్వక తప్పేలా లేదు.
ఇప్పటిదాకా వాటి అవసరం పడలేదు కాబట్టి పోస్టర్లో టీజర్ లో దాటేశారు కాని ఫైనల్ కాపీకి ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. షూట్ చేసేసిన పాటలను తీసేయలేరు కాగా. సో సంగీతం ఆ ముగ్గురి పేర్లు బ్యాక్ గ్రౌండ్ కింద జీబ్రాన్ పేరు ఉండటం ఫిక్స్ అనే చెప్పొచ్చు. ఇదేమి కొత్త పద్ధతి కాదు. వెంకటేష్ లక్ష్మి నుంచి తారక్ టెంపర్ దాకా ట్యూన్స్ కి ఒకరు బీజీఎమ్ కు ఇంకొకరు అనేది అందరూ ఫాలో అయ్యిందే. సో ఈ విషయంగా ఇక నో టెన్షన్