ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఫ్యాషన్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. బేసిక్ గానే అమ్మడు మంచి ఫ్యాషన్ ప్రియురాలు. డిజైనర్ వేర్స్ లో తనదైన గ్లామ్ షోతో ఆకట్టుకుంటుంది. వాటికి అందాలు ఎలివేట్ చేసే డిజైనర్స్ తోడైతే అంతకంతకు బ్యూటీ అగ్గిరాజేస్తుంటుంది. అలాంటి చమ్మక్కులు ఇప్పటికే చాలాసార్లు వీక్షించాం.
టోన్డ్ బాడీ .. టోన్డ్ లెగ్స్ సౌందర్యాన్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తుంది.స్పెషల్ ఔట్ ఫిట్స్ లో యూత్ ని ఎంతో క్రేజీగా ఆకర్షిస్తోంది. థై ఎలివేషన్స్ లో అయితే మరో లెవల్లో ఉంటాయి. ఇది బుట్టబొమ్మకి మాత్రమే తెలిసిన లాజక్ గా అప్లై చేస్తుంటుంది.
డిజైనర్ ఏదైనా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ అనిపిస్తుంది. తాజాగా అమ్మడు మరో హాట్ ఫోటోతో ఇన్ స్టాని షేక్ చేస్తుంది. ముంబై నుండి మోనోక్రోమ్ ఫోటోను పంచుకుంది. ఈత కొలనులోకి దిగుతోన్న సమయంలో వైడ్ యాంగిల్ లో ఇలా కెమెరాకి చిక్కింది.
టోన్డ్ బాడీని టూ-పీస్‌లో హైలైట్ చేసి కుర్రాళ్లలో ప్రకంపనలు రేపుతుంది. ఈ స్నాప్ ని ఉద్దేశించి 'సిటీ గర్ల్ ఇన్ హర్ సిటీ వరల్డ్' అనే శీర్షిక పోస్ట్ చేసింది. ఒక చిత్రం వెయ్యి మాటలు మాట్లాడితే.. ఈ స్టిల్ ఖచ్చితంగా ఒక కథను చెబుతుంది' అంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైలర్ గా మారింది. పూజా అభిమానులు హాట్ కామెంట్లు పోస్ట్ చేసి మరింత హీటెక్కిస్తున్నారు.
ఇక పూజాహెగ్డే కెరీర్ వేగం ఏమాత్రం తగ్గలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ పడినా అమ్మడి స్పీడ్ కి బ్రేకులు మాత్రం పడలేదు. 'రాధేశ్యామ్'.. 'బీస్ట్'..'ఆచార్య'తో హ్యాట్రిక్ ప్లాప్ లు ఖాతాలో వేసుకున్నా! వాటితో సంబంధం లేకుండా ముందుకు సాగిపోతుంది. అప్పటికే కమిట్ మెంట్లు జరిగిపోవడంతో ఆ ప్రభావం పడలేదని తెలుస్తోంది.
కొత్త అవకాశాలు అదే రేంజ్లో ఒడిసి పట్టుకుంటుంది. ఫెయిల్యూర్ ట్రాక్ ని ఏమాత్రం పట్టించుకోకుండా దర్శక-నిర్మాతలు అమ్మడి వెంట పడటం విశేషంగానే భావించాలి. ఫేం ఉన్నంత కాలమే వెలుగు అన్న చందంగా ప్రస్తుతం అమ్మడు అన్ని భాషల్ని దున్నేస్తోంది. తెలుగు..తమిళ్.. హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.