గ్లామర్ ప్రపంచంలో అవకాశాల వెల్లువ పెరగడంతో ఇప్పుడు బుల్లితెర యాంకర్ల చూపు పెద్ద తెరవైపు మళ్లుతోంది. ఓ వైపు ఓటీటీ రంగంతో పాటు సినిమా రంగంలోను అవకాశాలు పెరుగుతున్నాయి. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇరుగు పొరుగు భాషల్లో నటించేందుకు ఛాన్సుండడంతో ఇది గొప్ప వరంగా మారింది. అదే క్రమంలో తెలుగు యాంకర్లు .. నటీమణులు పెద్దతెర అవకాశాల కోసం ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారు.
ఇటీవల యాంకర్ అనసూయ- రేష్మి గౌతమ్ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. అదే క్రమంలో ఘాటైన ఫోటోషూట్లతోను డోస్ పెంచారు. అదే బాటలో పలువురు యాంకర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు శ్రీముఖి గ్లామర్ ఫోటోషూట్ల పరంగా డోస్ పెంచేయడం యువతరంలో చర్చకు వచ్చింది.
తెలుగులో ప్రముఖ యాంకర్లు అంతా ఇదే ఒరవడితో ముందుకు వెళుతున్నారు. యాంకర్లు పరిమితంగా గ్లామర్ ఎలివేట్ చేయాలి అనే ధోరణి ఇప్పుడు లేదు. ఏది ఏమైనా ఇప్పుడు ట్రెడిషనల్ గాళ్.. తెలుగు యాంకర్ శ్రీముఖి తాజా ఫోటోషూట్ పై యూత్ లో వైరల్ గా చర్చ సాగుతోంది. ఇటీవల ట్రెడిషన్ ని కాపాడుతున్న ఏకైక యాంకర్ గా గుర్తింపు ఉన్న శ్రీముఖి పెద్ద తెర అవకాశాల కోసం ప్లాన్ ఛేంజ్ చేసిందని కొందరు అభిమానులు విశ్లేషిస్తున్నారు.
శ్రీముఖి అద్భుత నటి.. చక్కని యాంకరింగ్ స్కిల్స్ ఉన్న ప్రతిభావని. కొన్ని సినిమాల్లోను నటించింది. కానీ పూర్తి స్థాయి కథానాయికగా సెటిల్ కాలేకపోయింది. అలాంటప్పుడు అన్ని మార్గాల్లోను తన కెరీర్ ని మలుచుకోవాలనే ప్రయత్నం సరైనదేని అభిమానులు సూచిస్తున్నారు. నేటితరం యాంకర్లలో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా గుర్తింపు ఉన్న శ్రీముఖి ఇంకా యూనిక్ వేలో థింక్ చేయాలని మంచి సినీనటి అనిపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజాగా ఎరుపు రంగు డిజైనర్ టాప్ తో మెరిసే ప్యాంటుతో పారదర్శక అందాల ఎలివేషన్ తో టాప్ లేపేసిన శ్రీముఖి ఫోటోషూట్ వైరల్ గా మారింది. చిన్న తెర నుంచి పెద్ద తెరకు ఎదగాలంటే కేవలం గ్లామర్ హంగులు చూపించడమే కాదు.. నటిగా తనలోని విలక్షణతను వైవిధ్యాన్ని ప్రపంచానికి ఆవిష్కరించాల్సి ఉంటుంది.
ప్రయోగాత్మకంగా నట వైరుధ్యం చూపించాల్సి ఉంటుందని కూడా కొందరు సూచిస్తున్నారు. ట్యాలెంటెడ్ యాంకర్ పెద్ద తెరపైనా ఓ వెలుగు వెలుగుతుందనే ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.