సెలబ్రిటీ బ్యూటీల స్టైలిష్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంపిక చేసుకున్న దుస్తుల్లో ఎంత ప్రత్యేకత ఉంటే అంతగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు. లైక్ లు..షేర్లు..ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుంది.
అందుకోసం నిత్యం బాలీవుడ్ భామా మణులు ఇన్ స్టాలో ఎలాంటి ఫోటోలతో ముందుకొస్తారో చెప్పాల్సిన పనిలేదు. డిజైనర్ దుస్తుల్లో..ఆల్ర్టా మోడ్రన్ లుక్స్ లో నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఇదంతా కేవలం డ్రెస్సింగ్ సెన్స్ పైనే ఆధారపడుతుంన్నది వాస్తవం.
తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ డ్రెస్సింగ్ తోనే మతిపోయేలే చేసింది. ఆ బ్యూటీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇదిగో ఇలా ప్లాస్టిక్ కవర్ మాదిరి డిజైన్ చేసిన దుస్తుల్లో స్టార్ హోటల్లో ఇలా వాక్ చేసుకుంటూ వస్తుంటే చూసి తరించడం అక్కడ ఉన్న చూపరుల వంత్తైంది. టూపీస్ తో మొదలైన పలుచని ప్లాస్టిక్ దుస్తులు బూట్ కట్ ప్యాంట్ మాదిరి గాలికి అటుఇటూ ఎగురుతుంది.
లైట్ పింక్ కలర్ టూపీస్ దుస్తులపైనా ఆ డిజైనర్ ప్లాస్టిక్ కోటింగ్ స్కిన్ ని కాస్త కవరప్ చేసే ప్రయత్న చేసింది.
ఇలాంటి బట్టలు వేసుకుని వాక్ చేయాలంటే కాస్త బిడియం అడ్డొచ్చినట్లే కనిపిస్తుంది అమ్మడికి. చుట్టూ మనుషులు ఉన్నా ఎవర్నీ పట్టించుకోకుండా..ఎవరి వైపు చూడకుండా నేరుగా లిప్ట్ వైపు వస్తుండగా కెమెరా లు క్లిక్ మంటుంటే వాళ్లకి కొంచెం సమయం ఇచ్చింది.
లిప్ట్ ఎదురుగా ఉన్న ప్లేప్ లో నుంచోని కాసేపు ఫోజులిచ్చి అక్కడ నుంచి బయల్దేరింది. ఒక ఆ వీడియోకి వన్నే తెచ్చేలా బ్యాక్ గ్రౌండ్ లో ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్ తో వీడియోని సింక్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సొగసరి వెరైటీ డ్రెస్ చూసి వెరైటీ అనుభూతిని పొందుతున్నారు నెటి జనులు.
Full View