బిగ్ బాస్ ఫేం ఉర్ఫీ జావేద్ మరోసారి ఆమె డ్రెస్ ల కారణంగా వార్తల్లో నిలిచింది. ఆమె డ్రెస్ వేసుకునే తీరును ఆ మధ్య సన్నీలియోన్ కూడా ప్రస్తావించి కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ తన అందాల ఆరబోత కారణంగా దేశ పరువును పోగొట్టింది అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.
సోషల్ మీడియాలో నెటిజన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఈ అమ్మడు కాస్త ఓవర్ గా ఎక్స్ పోజ్ చేస్తూ విభిన్నమైన.. చిత్ర విచిత్రమైన డ్రెస్ లతో ఫొటో షూట్స్ ను చేస్తూ అందరి ని ఆశ్చర్యపర్చుతూ ఉంది.
ఈ అమ్మడు దుబాయిలో ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం వెళ్లి అక్కడ తన యొక్క సహజ దోరణిని కనబర్చింది.
దుబాయిలో రెగ్యులర్ గా ఇండియాలో వేసుకున్నట్లు ఉండే డ్రస్ ను వేసుకుని చక్కర్లు కొట్టింది. దుబాయ్ రోడ్ల పై అలాంటి డ్రెస్ లకు అనుమతి లేదు. అందుకే ఆమెకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఆమెకే తాత్కాలిక కేసు నమోదు అయ్యిందట.
దుబాయి లో తన అత్యుత్సాహం కారణంగా ఉర్ఫీ జావేద్ దాదాపుగా వారం రోజుల పాటు ఉండాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ ఉన్న ఉర్ఫీ జావేద్ ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇండియన్ అసభ్యకరమైన డ్రెస్ తో చట్టపరమైన శిక్ష అనుభవిస్తుంది అంటూ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ఇండియన్స్ పరువు తీసిందని విమర్శలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.