సన్నీ లియోన్.. సినిమా తీసి ప్రేక్షకులను మురిపించి కాసులు కొల్లగొట్టడానికి డైరెక్టర్లకు ఈ పేరు గొప్ప అవకాశంగా మారింది. సినిమాలో సన్నీ ఒక్క స్టెప్పు వేసిందంటే చాలు.. ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తోంది. పోర్న్ స్టార్ ఇమేజ్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆమె ఇప్పుడు డ్యాన్స్ స్టార్ అయిపోయింది. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. సౌత్ మూవీస్ లోనూ ఆమెతో ఐటం సాంగుల్లో స్టెప్పులు వేయించాలని దర్శక - నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికితోడు సన్నీ ఏదైనా ఈవెంట్ లో కనిపిస్తే చాలు.. కుర్రకారు ఎక్కడెక్కడి నుంచో పరుగులెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఆమెకున్న ఈ క్రేజ్ తో రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో ఆమె డ్యాన్స్ షో పెట్టిద్దామని కొందరు ట్రై చేశారు. అందుకోసం ఆమెకు రెమ్యునరేషన్ లక్షల్లో కాదు.. ఏకంగా రూ. 2 కోట్లు ఆఫర్ చేశారు. ఆమె వస్తే హంగామా మోత మోగిపోతుందని అందరూ తెగ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అవేవీ వర్కవుట్ అవలేదు. రావాల్సిన రూ. కోట్లు రాలేదు. దాంతో చేసేదేమీ లేక సైలెంట్ గా దుబాయ్ కి వెళ్లి సింపుల్ గా పార్టీతో సరిపెట్టుకుంది.
సన్నీ లియోన్ ఈ మధ్య తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించినన పి.ఎస్.వి.గరుడవేగ సినిమాలో డియోడియో ఐటం సాంగ్ చేసింది. అదేమో మ్యూజికల్ గా బాగానే హిట్టయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్నీ ఐదు వరకు సినిమాలు చేస్తోంది. సన్నీలియోన్ ను హీరోయిన్ గా పెట్టిన నాలుగు భాషల్లో వీరమహాదేవి అనే హిస్టారికల్ మూవీ కూడా తీస్తున్నారు. ఇందులో ఆమె వీరనారిగా కనిపించబోతోంది.