పోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా అప్ గ్రేడ్ అయిపోయిన సన్నీ లియోన్.. ఇప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. అటు సినిమాలు.. ఇటు బ్రాండ్ అండార్స్ మెంట్స్ తో రెండు చేతులా సంపాదించేస్తున్న సన్నీ.. తన రేంజ్ ను రోజురోజుకూ పెంచుకుంటోంది.
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో అమ్మడు మోడల్ అవతారం ఎత్తేసింది. అర్చనా కొచ్చర్ డిజైన్ చేసిన డ్రస్సులో ర్యాంప్ వాక్ తో సందడి చేసి.. ఆడియన్స్ ని మత్తులో ముంచేసింది సన్నీ. ర్యాంప్ జారుతున్న తెల్లని గౌను.. అనేక రంగులతో పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన టాప్ తో.. సన్నీ సోయగాలు కురిపించేసింది. చేతులనైతే పూర్తిగా కవర్ చేసింది.. క్లీవేజ్ షోని మాత్రం కంట్రోల్ చేయలేదు లెండి. నిలువుగా ఫ్రంట్ ఓపెన్ టైప్ టాప్ లో.. ర్యాంప్ పై అమ్మడు నడుస్తూ అటూ ఇటూ తిరిగి పోజులు ఇస్తూ ఉంటే.. ఫోటోగ్రాఫర్లకు చేతినిండా పని పడిపోయింది.
ఇండియన్ కెనడియన్ అయిన సన్నీ లియోన్.. న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడిచిన తొలి బాలీవుడ్ హీరోయిన్ గా రికార్డుల్లోకి ఎక్కేసింది. తనకు మాత్రమే ఈ అరుదైన అవకాశం దక్కడం.. అంతా అదృష్టం అనేస్తున్న సన్నీ.. ర్యాంప్ పై నడిచేందుకు ముందు టెన్షన్ పడ్డానని చెప్పడం కాస్త విచిత్రంగానే అనిపించింది.