హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కి చేరుకోవాలంటే ప్రధానంగా కావాల్సినది ఏంటి? ట్యాలెంట్ అని చాలా మంది చెబుతారు కానీ.. కేవలం ప్రతిభతో టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకున్న వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది గ్లామర్ ఇండస్ట్రీ కావడంతో.. అందాలు దాచుకునే భామలకు అంతగా అవకాశాలు రావు. ఇది నిజమే అయినా.. ఈవిషయాన్ని బైటకు చెప్పగలిగే హీరోయిన్స్ తక్కువగా ఉంటారు.
బీరువా చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సురభి.. ఎక్స్ ప్రెస్ రాజా - ఎటాక్ అంటూ ప్రేక్షకులను పలకరించింది. రీసెంట్ గా నాని జెంటిల్మన్ లోనూ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలోని మరో హీరోయిన్ నివేదా థామస్ పాత్రతో పోల్చితే లెంగ్త్ తక్కువగా ఉన్న రోల్ చేయడంపై సురభి స్పందించింది. 'జెంటిల్మన్ లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. అసలు ఓ సినిమాలో ఎంతమంది ఉన్నా ఎవరి స్టైల్ వాళ్లకుంటుంది. ఏ రోల్ కి ఉండే ఇంపార్టెన్స్ ఆ పాత్రకు ఉంటుంది. డైరెక్టర్ ని అనుసరించి పాత్రలో నటించాలంతే' అంటూ సినిమా సత్యం చెప్పింది సురభి.
ఇక హీరోయిన్ గా రాణించాలంటే యాక్టింగ్ లో ట్యాలెంట్ చూపాల్సిందే అన్న సురభి.. దానితో పాటే గ్లామర్ గా కనిపించడం కూడా అవసరమని తేల్చేసింది. పాత్రకు తగ్గట్లుగా డైరెక్టర్ చెప్పినట్లు నడుచుకునే హీరోయిన్ నేను అంటూ.. ఇన్ డైరెక్టుగా గ్లామర్ షోపై హింట్ కూడా ఇచ్చేసింది. మరి సురభి గ్లామర్ ని ఉపయోగించుకుని.. ప్రేక్షకులకు పంచే అవకాశాన్ని ఏ దర్శకుడు ఉపయోగించుకుంటాడో?