సుశాంత్ ఆత్మహత్యకు ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సూసైడ్ చేసుకుంది. ఆమె మరణంపై కూడా తాజాగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే తాజాగా దిశా తండ్రి స్పందించారు. ‘మా కూతురిని పోగొట్టుకున్న బాధలో ఉన్నామని.. కొంతమంది అర్తపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని వాపోయాడు. ఇలా కూడా మమ్మల్ని బతకనివ్వరా అని ప్రశ్నించాడు. మా పరువు తీయాలని చూస్తున్నారని.. ఇప్పటికైనా నా కూతురి మరణం వెనుక కుట్ర బాగుందన్న ప్రచారాలకు స్వస్తి పలకండి అని దిశా తండ్రి సతీస్ సలియాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
దిశా ఎప్పుడూ పోలీసులకు ఫోన్ చేయలేదని.. తానే మే 10న డయల్ 100కు పోలీసులకు ఫోన్ చేశానని దిశా తండ్రి తెలిపారు. జూన్ 4న తన కూతురు ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదని తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన భాజపా ఎమ్మెల్యే నితీష్ రాణె రిపబ్లిక్ టీవీ చానెల్ లో నిర్వహించిన చర్చ లో సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు. సుశాంత్, అతడి మేనేజర్ దిశల మృతి కి సంబంధించి ఎవ్వరికీ తెలియని నిజాలను పంచుకున్నాడు.. సుశాంత్ , దిశలవి ఆత్మహత్య లు కావని, అవి హత్యలే అని, తన దగ్గర రుజువులు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు... ప్రస్తుతం సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను కూడా కలిసి ఆ ఆధారాలు సమర్పిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
జూన్ 8న సుశాంత్ మేనేజర్ దిశ ఆత్మహత్యకు పాల్పడిందని.. దాని కంటే ముందు ఆమె ఇష్టం లేకుండా ఒక పార్టీలో పాల్గొందని.. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైందని బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే తెలిపారు. దీని గురించి సుశాంత్‌కు దిశ ఫోన్ చేసిందని.. అతను రియాకు విషయం చెప్పాడని వెల్లడించాడు. రియా దిశను ఇబ్బంది పెట్టిన వ్యక్తులకు ఫోన్ చేసి అంతా వివరించడంతో దిశ తన ఫ్లాట్‌కు వచ్చేసరికి ఓ వ్యక్తి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడని.. అతనే దిశ మరణానికి కారణమని నితీష్ రాణె ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దిశ తండ్రి సతీష్ ఇవన్నీ తప్పుడు కథనాలు అని కొట్టిపారేశారు.