అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే.. అబ్బే అతను కేవలం పొడిచాడు అంతే.. ఎక్కడ చంపాడు.. అంటూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ ఒక కామెంట్ చేశాడు. ఇప్పుడు అదే నిజమేమో అనిపిస్తోంది. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ లో సినిమా వేశాక.. అక్కడ నుండి లీకైన కొత్త టాక్ ను బట్టి చూస్తుంటే.. సీనియర్ బాహుబలి బ్రతికే ఉన్నాడని చెప్పొచ్చేమో.
నిజానికి ఈ సినిమాను అక్కడక్కడా బిట్ గా చూసినవారు.. బాహుబలి 2 సినిమాలో శివుడు పాత్ర.. సేమ్ తనలా ఉండే ఒక ముసలి పాత్రతో మాట్లాడుతోందని చెబితే.. ఈ సినిమాలో ప్రభాస్ ఒక తాత క్యారెక్టర్ కూడా వేశాడని ఊహించేసుకున్నారు. కాకపోతే సినిమాలో శివుడు తండ్రి క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలిని ప్రభాసే వేశాడు కాని.. అమరేంద్ర తండ్రి విక్రమదేవ క్యారెక్టర్ మాత్రం వేరే ఎవరో చేశారు. ఆయన ఫోటో ఒకటి మనకు పెయిటింగ్ రూపంలో సినిమాలో కనబడుతుంది కూడా. కాబట్టి ప్రభాస్ వేసింది తాత క్యారెక్టర్ అయ్యుండదు. అది తండ్రి క్యారెక్టరే. కట్టప్పతో పొడిపించుకున్న సీనియర్ బాహుబలే అయ్యుంటాడు.
ఏప్రియల్ 28 వరకు వెయిట్ చేస్తే.. అసలు విషయం ఏంటో తెలిసిపోతుందిగా. ఆల్రెడీ ఈరోజుతో సెన్సార్ వర్క్ పూర్తయ్యి ఫైనట్ టచప్స్ కూడా అయిపోవడంతో.. రాజమౌళి ఆల్రెడీ ఊపిరిపీల్చుకుంటున్నాడు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/