బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ కి మంచి ఆదరణ ఉందని అందరికి తెలిసిందే. అలాగే సౌత్ లో కూడా స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే కుర్రకారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ పాటలకు సపరేట్ గా ఉండే గ్లామర్ గర్ల్స్ కూడా ఎవరి స్టైల్ లో వాళ్లు మంచి డ్యాన్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. అదే తరహాలో ఇండియన్ సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇండో కెనడియన్ బ్యూటీ నారా ఫతేహి.
బాహుబలి ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ సాంగ్ కి చిందులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు గాని. సోషల్ మీడియాలో మాత్రం ఫొటోలతో విడియోలతో రచ్చ చేస్తోంది. చూసిన అందాలే అయినా ప్రతి సారి సరికొత్తగా కనిపిస్తూ నెటీజన్స్ ని ఈ బ్యూటీ తెగ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ టైగర్ జిందా హై లోని స్వాగ్ స్వాగత్ పాటకి అరబిక్ మ్యూజిక్ ని టచ్ చేసి ఆ బీట్ కి అమ్మడు చేసిన డ్యాన్స్ ను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రెగ్యులర్ గా కాకుండా ఆ పాటకు బెల్లి డ్యాన్స్ ను యాడ్ చేసింది. ఆమె వేసిన స్టెప్పులు చూస్తే నోరా నడుములో ఎంత మాయ దాగి ఉందో అనిపిస్తుంది.
ఎక్కవగా తన నాభి అందాలను అందరు చూసే విధంగా ఈ బ్యూటీ ఒంపు సొంపులను బలే చూపించింది. నాలుగు వైపులా ఆమెనే కనిపించింది. ఇక మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే నోరా సింగిల్ టెక్ లో 2 నిమిషాల పాటు నడుము అందాల మ్యాజిక్ తో బలే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చాలా వైరల్ అవుతోంది.
Full View