మడిగట్టుకు కూచుంటే అవకాశాలు మొహం చాటేస్తాయి. గ్లామర్ ప్రపంచంలో ఇది అందిరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవమే. ముఖ్యంగా కథానాయికలకు రూల్స్ వర్తించవు. పద్ధతిగానే కనిపిస్తా. బాత్రూమ్, బెడ్ రూమ్ సన్నివేశాలు నా వల్ల కాదు. లిప్‌లాక్‌లకు, బికినీలకు సిద్ధంగా లేను వంటి మాటలు ఇక్కడ చెల్లవు. కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఇష్యూ ఇది. కథ డిమాండ్ మేరకు అవసరమైన సన్నివేశాల్లో చేయాల్సిందే. ఇది తెలుగమ్మాయిలకైనా వర్తిస్తుంది.
కాని తెలుగు సాంప్రదాయంలో పుట్టిన అమ్మాయిలకు ఇవన్నీ కష్టం. కానీ తెలివితేటలతో వాటన్నిటినీ ఇంతకాలం మ్యానేజ్ చేసేసింది కలర్స్ స్వాతి. కానీ ఇప్పుడు కుదరలేదు. కథ ప్రకారం త్రిపుర చిత్రంలో ఓ లిప్‌లాక్ వేయాల్సి ఉంది. ఆ సన్నివేశం లేకపోతే అంత కిక్కు రాని సందర్భం వచ్చింది. అందుకే స్వాతి కాస్త బెట్టు వీడి నవీన్ చంద్రతో లిప్‌లాక్‌కి రెడీ అయిపోతోందని టాక్. దీంతో ఇంతకాలంగా బెంగ పెట్టుకున్న దర్శకనిర్మాతలు ఖుషీ అయిపోయారని తెలుస్తోంది. కాని ఇందులో నిజమెంత?
తెలుగమ్మాయి స్వాతిని ముద్దాడేస్తున్న నవీన్‌చంద్ర నిజంగానే అదృష్టవంతుడు అంటూ మన హీరోలంతా కుళ్లుకుపోతున్నారట. కాని అసలు ఈ మ్యాటర్లో నిజముందా లేదా అంటే యునిట్ సభ్యులు మాత్రం నోరు మెదపట్లేదు. త్రిపుర హారర్ థ్రిల్లర్. పైగా స్వాతికి తెలుగు, తమిళ్, మలయాళంలో ఇమేజ్ ఉంది కాబట్టి మూడు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తునానరట.