పండుగ ఎలా ఎంజాయ్ చేశారు అంటే.. ఓ పెద్ద లిస్ట్ చదవాల్సి వస్తోంది. ముఖ్యంగా దీపావళి పండుగకు ఇలాంటి క్వశ్చన్ వస్తే.. చెప్పడం చాలా కష్టం. కానీ హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం.. ఎంచక్కా ఎంతో సింపుల్ గా 'కట్టె కొట్టె తెచ్చె' అని రామాయణం చెప్పిన స్టైల్ లో.. తన పండుగ మూమెంట్స్ ను షేర్ చేసింది.
ముందు ఓ ముగ్గు వేసి.. దానికి రంగులు అద్ది పక్కనే కూర్చుని.. తనకు తనే సూపర్ అని చెప్పేసుకుంది తాప్సీ. ఇదంతా పండుగకు ముందు రోజు ప్రిపరేషన్ అన్నమాట. ఆ తర్వాత దివాలి బాష్ కోసం రెడీ అయిపోయి.. డిజైనర్ గాగ్రాలో తాప్సీ కనిపిస్తుంది. ఈ పార్టీతో దివాళి పండుగ పూర్తవుతుందని చెప్పింది తాప్సీ. ఆ తర్వాత స్లీవ్ లెస్ టీ షర్ట్.. షార్ట్స్ బాప్డ్ హెయిర్ కట్ తో రెడీ అయిపోయిన ఫోటో షేర్ చేసింది తాప్సీ. 'గెట్ సెట్ గో.. పండుగ సెలబ్రేషన్స అయిపోయాయ్. ఇక బిజినెస్ లోకి దిగిపోయా' అంటున్న ఈ బ్యూటీ.. వర్క్ ఈజ్ ఫన్.. షూట్ లైఫ్ అంటూ హ్యాష్ ట్యాగులు కూడా పెట్టింది.
ఇంత సింపుల్ గా మూడే మూడు ఫోటోలతో పండుగ ఎలా చేసుకుందో చెప్పడం చూస్తే.. తాప్సీ బాగా ప్రొఫెషనల్ గా మారిపోయిందని అనిపించడం లేదూ. ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలో ఘాజీ మూవీలో పాక్ శరణార్ధిగా మనల్ని పలకరించనుందీ ఢిల్లీ భామ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/