సీనియర్ భామ టబు మళ్లీ బాలీవుడ్ లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. లేటు వయసులోనూ ఘాటుగా నటిస్తూ ఆకట్టకుంటుంది. ఇటీవలే 'భూల్ భులైయ్యా-2' తో ప్రేక్షకుల్ని అలరించింది. అంతకు ముందు 'అలవైకుంఠ పురంతో టాలీవుడ్ లోనూ కం బ్యాక్ అయింది. అలా అమ్మడు రెండు భాషల్లోనూ పున ప్రారంభం అదరగొట్టింది.
ప్రస్తుతం ఈ సినీయర్ భామ చేతిలో హిందీ నుంచి మూడు నాలుగు ఛాన్సులున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తో తెరను పంచుకోవడానికి రెడీ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి రియా కపూర్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ టబు కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది.
ఇక టబు వ్యక్తిగత విషయాలు చాలా వరకూ గోప్యంగానే ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన విషయాలు ఆమె పెద్దగా మీడియాతో పంచుకొదు. వాటి గురించి అడిగినా స్పందించడానికి ఇష్టపడదు. అయితే తాజాగా తన తండ్రికి సంబంధించిన అంశం తెర మీదకు రావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి ఇంటి పేరును ఉపయోగించుకుపోవడానికి గల కారణాన్ని బయట పెట్టింది.
'నా తండ్రి ఇంటి పేరు ఉపయోగించడం ముఖ్యమని నేను ఎప్పుడు భావించలేదు. నేను ఎప్పుడు తబ స్సుమ్ ఫాతిమానే. ఇది నా మధ్య పేరు. నాకు నా తండ్రితో ఎలాంటి జ్ఞాపకాలు లేవు. నా సోదరి ఫరా నాజ్ మాత్రం సందర్భాను సారంగా కొన్నిసార్లు ఆయన్ను కలుసుకుంది. నేనైతే ఎప్పుడు ఆయన్ని కలవాలనుకోలేదు.
నా జీవితంలో మంచి గా స్థిరపడ్డాను. చాలా సంతో షంగానూ ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. టబు తండ్రి పేరు జమాల్ అలీ హష్మీ. తల్లి రిజ్వానా. టబు బాల్యంలోనే ఇద్దేఉ విడిపోయారు. అప్పటి నుంచి టబు తండ్రిని కలిసింది లేదని ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది.
ఇలాంటి కొన్ని వ్యక్తిగత కారణాలుగా టబు వివాహ బంధానికి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే తండ్రి గురించి ప్రస్థావించగా అలనాటి అందాల హీరోయిన్ రేఖ కూడా ఏనాడు స్పందించింది లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.