అందాల తమన్నా అందం నట ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. రెండు దశాబ్ధాల కెరీర్ బండిని ఎంతో సునాయాసంగా నడిపించేసింది మిల్కీ. మిల్కీ బ్యూటీకి సౌత్ లో తెలుగు పరిశ్రమలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టాలో తమన్నా తడిపొడి మంటల ఫోటోషూట్లు ఎప్పటికప్పుడు హీటెక్కిస్తూనే ఉన్నాయి. ఆన్ ద స్క్రీన్ అయినా.. ఆఫ్ ది స్క్రీన్ అయినా పాలనురుగు అందంతో కవ్వించడం తమన్నాకే చెల్లింది.
తాజాగా తమన్నా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్ లోనూ మెరుస్తోన్న సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై తమన్నా హొయలకి ప్రాన్స్ ఫిదా అయింది. ప్రఖ్యాత స్టైలిస్ట్ షాలీనా నథాని స్టైల్ చేసిన డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిసారు. స్టన్నర్ డ్రామాటిక్ ఐ-మేకప్.. ఆన్-పాయింట్ హెయిర్ మరియు డైమండ్ చెవిపోగులతో సరికొత్త తమన్నాని ఆవిష్కరించింది.
తాజాగా రెండవ రోజు రెడ్ కార్పెట్ లుక్ కోసం తమన్నా పూర్తిగా నలుపు రంగులో మెరిసే డ్రమాటిక్ లుక్‌కి వెళ్లింది. పర్పెక్ట్ డిజైన్ లో మిల్కీ అందం మిరుమిట్లు గొలిపిస్తుంది. ఆ లుక్ ని పరిపూర్ణం చేయడానికి అద్భుతమైన కేప్‌తో కూడిన బ్లింగ్ బాడీ హగ్గింగ్ గౌను ధరించింది. అందమైన తమన్నా భాటియాని ప్రత్యేకంగా హైలైట్ చేసేలా ఎక్స్-ఫాక్టర్‌ను జోడించింది.
ఆమె గౌనులో థైస్ వద్ద-ఎత్తైన చీలిక సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది. బ్లాక్ హైహీల్స్‌తో లుక్‌ను మరింత యాక్సెస్ చేసింది. ఇక తమన్నా హెయిర్ స్టైల్ తమన్నారూపానికి మరింత వన్నే తీసుకొచ్చింది.
మొత్తం మీద తమన్నా లుక్ బాస్ లేడీ వైబ్‌లను నెట్టింట క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో యువతని ఆకట్టుకుంటుంది. తమన్నా అభిమానులు కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు.
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో మళ్లీ బ్యూటీ వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో 'ఎఫ్ -2'కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న 'ఎఫ్-3'లో నటిస్తోంది. అలాగే 'గుర్తుందా శీతాకాలంలో' నూ హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' లోనూ తమన్నాని తీసుకున్నారు. 'దటీజ్ మహాలక్ష్మి' లో నటించింది. కానీ ఆ ప్రాజెక్ట్ రిలీజ్ కి నోచుకోలేదు. ఇక బాలీవుడ్ లో 'బోల్ చుడాయాన్'.. 'ప్లాన్ ఏ ప్లాన్ బి'..'బాబ్లీ బౌన్సర్' లో నటిస్తోంది.