కాస్త తగ్గమ్మా తమ్మూ!!

Update: 2015-12-10 15:48 GMT
గ్లామరసం ఆరబోయడంలో.. మిల్కీ బ్యూటి తమన్నా తరువాతే ఎవరైనా. 100% లవ్‌ సినిమాలో నాభి అందాలను చూపించి నాగ చైతన్యను పడేసిన.. రచ్చ సినిమాలో వాన పాటలో ఆపకుండా నడుమును తిప్పేసి చెర్ర దరువేయించినా కూడా.. అది కేవలం తమన్నాకు మాత్రమే చెల్లింది. ఇవాళ్టి బెంగాళ్‌ టైగర్‌ లో ఇక తమన్నా అందాల ఆరబోతలో రెచ్చిపోయిందనుకోండి.

కాకపోతే ఈ సినిమాలో కేవలం సెకండాఫ్‌ లో కనపించిన తమ్మూ.. ఓ మూడు పాటల్లో కనిపించిందంతే. ముఖ్యంగా ఆ స్లో మోషన్‌ లో సాగే మెలోడియస్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఉంది చూశారూ.. ఆ పాటలో మాత్రం ఓ రేంజులో ఆరేసిందంతే. అంతా బాగానే ఉంది. కాని గతంలో తమన్నా నడుం అందాలను దారపోస్తుంటే మాత్రం.. ఆ నడుం ఒక చంద్రవంక ఆకారంలో రసవత్తర నాట్యం చేస్తున్నట్లు అనిపించేది.. ఇప్పుడు మాత్రం అమ్మడు బాగా బొద్దెక్కింది. ఆ విషయం బెంగాళ టైగర్‌ చూస్తే చెప్పొచ్చు. అందుకే నడుం చుట్టూ కొత్తగా తయారైన ఆ కొవ్వు పూత కారణంగా.. అక్కడ చంద్రవంక ఆకారం మిసైపోయింది.

సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నప్పుడు కాస్త స్లిమ్ అయితే తప్పేముందు తమ్మూ? కాస్త తగ్గమ్మా!!
Tags:    

Similar News