నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు.. నాలోనూ రెండు కోణాలున్నాయి. జీవితంలో, కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. 13ఏళ్ల వయసుకే నటిగా కెరీర్ ప్రారంభించా. ఐదు సినిమాల్లో నటించిన తర్వాతే బ్రేకొచ్చింది. బాహుబలితో ఇంత పెద్ద విజయం అందుకున్నా, అయినా నాలో కించిత్ గర్వం కూడా పెరగలేదని చెబుతోంది తమన్నా. ఇంకా ఏం చెప్పిందంటే..?
= బాహుబలి విజయం తర్వాత మరింత హంబుల్ గా ఉన్నా. బాహుబలి తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ పెద్ద విజయం సాధించింది. (?? ఏంటి అలా అనిపించిందిదా ఈవిడకు?)
=బాలీవుడ్ కి వెళ్లి తప్పు చేశాను. ప్రారంభం తప్పటడుగులు వేశా. అలాంటి తప్పు మరోసారి చేయను. తెలివైన ఎంపికల కోసం వేచి చూస్తా.
=అమ్మ నాతో ఉంటే అన్నీ నాతో ఉన్నట్టే. బాహుబలి లీకేజీ ల వల్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నా.. అమ్మకు మాత్రం ఆన్ సెట్స్ ఎక్సప్షన్ ఇచ్చారు. అందువల్ల ఏ ఇబ్బందీ రాలేదు.
=నాకు ముగ్గురు పర్సనల్ ట్రైనర్లు ఉన్నారు. ఫిట్ నెస్ అనేది 70శాతం డైట్ వల్ల, 30శాతం ఎక్సర్ సైజులు వల్ల వస్తుంది.
=నాన్నతో కలిసి రెండేళ్ల పాటు జువెలరీ బిజినెస్ గురించి విజ్ఞానం నేర్చుకున్నా. ఈ బిజినెస్ ఇటీవలి కాలంలో చాలా బావుంది. వైట్ అండ్ గోల్డ్ సక్సెస్ ఫుల్ బిజినెస్.