యంగ్ మేకర్ తరుణ్ భాస్కర్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిలింస్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతనిలో ప్రతిభని గుర్తించి నిర్మాత సురేష్ బాబు ప్రోత్సహించారు. పెళ్లి చూపులు సురేష్ ప్రొడక్షన్స ద్వారా రిలీజ్ అవ్వడమే తరున్ కెరీర్ ని టర్న్ చేసింది. అటుపై `ఈ నగరానికి ఏమైంది` చిత్రం కోసం ఏకంగా సురేష్ బాబు నిర్మాతగానే మారారు.
ప్రస్తుతం `కీడా కోలా` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత వేరేవారు అయినా లాంచింగ్ కార్యక్రమానికి సురేష్ బాబు విచ్చేసి తరుణ్ని బ్లెష్ చేసారు. ఆ రకంగా తరుణ్ భాస్కర్కి సురేష్ బాబు గురువు లెక్క మారారు. ఆ చనువుతోనే తరుణ్ భాస్కర్ని సురేష్ బాబు మరింత సానబెడుతున్నారా? అంటే అవుననే వినిపిస్తుంది. తరుణ్ సిద్దం చేస్తోన్నకొత్త కథల్లో సురేష్ బాబు పాత్ర కీలకంగా ఉందని అంటున్నారు.
స్ర్కిప్ట్ లో లోపాలు చెబుతూ..అవసరం మేర ఇన్ పుట్స్ ఇస్తూ కథని కమర్శయల్ గా మౌల్డ్ చేయడంలో కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది. కథని ప్రేక్షకుడి ధృక్కోణంలో ఎనాలసిస్ చేస్తూ తరుణ్ని మరింత సానబెడుతున్నారుట. తరుణ్ సైతం గురువు లా భావించి చెప్పిన వాటన్నింటిని ఎంతో శ్రద్దగా విని వాటిని మార్పు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంలో తరుణ లక్కీ అనే చెప్పాలి. ఇలా సానబెట్టే గురువు దొరకడం ఆషామాషీ కాదు. అదీ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సలహాలు అంటే ఎంతో విలువైనవిగా భావించాలి. నిర్మాతగా..పంపిణీదారుడిగా అపార అనుభవం ఆయన సొంతం. కథల్ని జడ్జ్ చేయడంలో దిట్ట. ఎంతో మంది దర్శకులుగా మార్చిన ఘనాపాటి.
సినిమాని ఎంతో అడ్వాన్స్ డ్ గా ఎనాలసిస్ చేయడం ఆయనకు మాత్రమే తెలిసిన టెక్నిక్. అలాంటి దిగ్గజం చేతుల్లో నలగడం అంటే అదృష్టం కూడా కలిసి రావాలి. లక్కీగా ఆ చాన్స్ తరుణ్ కి రావడం గర్వంగా చెప్పాల్సిన విషయమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.