'టాక్సీవాలా' నవంబర్ 17 న రిలీజ్ అయింది. ఓపెనింగ్ షో నుండి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సినిమా బడ్జెట్ తక్కువ కావడంతో మొదటి రోజు కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక రెండో రోజు నుండే అందరినీ లాభాల్లోకి తీసుకొచ్చిన 'టాక్సీవాలా' మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నమోదు చేసింది.
'టాక్సీవాలా' కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్.. తమిళనాడు.. కర్ణాటక లో కూడా తన సత్తా చాటుతోంది. మొదటి వీకెండ్ లో 'టాక్సీవాలా' దాదాపు 9 కోట్ల షేర్ వసూలు చెయడం విశేషం. శుక్రవారం రిలీజ్ అయిటే మూడు రోజుల వీకెండ్ ఉంటుంది. 'టాక్సీవాలా' శనివారం రిలీజ్ అయింది కాబట్టి వీకెండ్ రెండు రోజులే.. అయినా మినిమమ్ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా కాబట్టి అందరూ లాభాల్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే సినిమా భారీ బడ్జెట్ తో తెరకేక్కుంటే సీన్ రివర్స్ లో ఉండేది!
'టాక్సీవాలా' రెండు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం - 2.75 cr
ఉత్తరాంధ్ర - 0.74 cr
సీడెడ్ - 0.83 cr
ఈస్ట్ - 0.41 cr
వెస్ట్ - 0.32 cr
కృష్ణ - 0.53 cr
గుంటూరు - 0.51 cr
నెల్లూరు - 0.24 cr
ఏపీ+తెలంగాణా టోటల్ - 6.33 cr
రెస్ట్ అఫ్ ఇండియా- 1.12 cr
ఓవర్సీస్ - 1.7 1cr
వరల్డ్ వైడ్ టోటల్ - రూ.9.16 కోట్ల షేర్