జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. ఆ చీరకే సిగ్గేసింది.. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది .. దీని తస్స దియ్య .. అంటూ కవులు కవిత్వం చెబుతుంటే, అవన్నీ సినిమా లిరిక్స్ గా మారి శ్రోతలకు వీనుల విందు చేస్తుంటే, ఆ పాటల్లో కావ్య నాయికలు తమ ఒంపు సొంపుల్ని ఒగలు - గిగల్ని ఆరేస్తుంటే చూపరులకు ఆ కిక్కే వేరు. నాటి రోజుల్లో ఆత్రేయ వంటి గొప్ప రచయితలు క్రియేట్ చేసిన పాటలవి. కానీ ఈరోజుల్లో అస్సలు చీర గురించిన ప్రస్థావనే లేకుండా పోయింది. మన ముద్దుగుమ్మలంతా చీరలు కట్టి సొగసుల్ని వడ్డించిన దాఖలాలే కనిపించడం లేదు.
అయితే అప్పుడప్పుడు ఏవైనా సినిమా వేదికలపై అమ్మణ్ణులు చీరకట్టి సొగుసుల్ని వడ్డించేందుకు ముందుకొచ్చినప్పుడు మన ఫోటోగ్రాఫర్ల కెమెరా కళ్లు తెగ కాప్చర్ చేసేస్తుంటాయి. అలా చిక్కిన కొన్ని చీరకట్టు శృంగేరిలను చూసినప్పుడు వలపు బాణం గుచ్చుకున్న సందర్భాలున్నాయ్.
చీకకట్టింది సింగారం.. చెంప పూసింది మందారం.. , జంగు చీర.. కోనంగి కొంగు చీర.. ఇలా చిత్ర విచిత్రమైన పదజాలంతో అద్భుతమైన పదప్రయోగాలు చేశారు నాటిమేటి లిరిసిస్టులు. ఇప్పట్లో అలాంటి ప్రయోగాలు లేవు. అలాంటి కోక కట్టుడు అసలే కనిపించడం లేదు. పొట్టి పరికిణీలు - టైట్ ఫిట్ జీన్స్ - నిక్కర్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో చీరలో సింగారం తీరుతెన్నుల్నే మర్చిపోయారంతా. కానీ గుర్తుకు తెచ్చే మహత్తు ఏదో చీర కొంగు బొమ్మల్ని వెతికి పట్టుకుంది మరి. అప్పుడప్పుడు మెరిసినా మన కథానాయికల్లో అనుష్క - శ్రుతిహాసన్ - నిత్యామీనన్ - ప్రణీత - సమంత - తమన్నా - తాప్సీ - రకూల్ - రాశిఖన్నా వంటి భామలు చీరల్లోనూ మరుపులు మెరిపించారు మరి. చీరలో ఈ భామల సింగారం అంతా ఇంతా కాదు. మీరు కూడా చూడండి మరి!