విజయవాడ బ్యూటీ డింపుల్ హయతి టాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితురాలే. `ఖిలాడీ`లో ఛాన్స్ అందుకోవడంతో బ్యూటీ మరింత ఫేమస్ అయింది. ఇటీవలే రిలీజ్ అయిన `ఖిలాడీ` ట్రైలర్ తో యువత గుండెల్లో మంటలు రేపింది. ట్రైలర్ లో బికినీ అందాలతో మత్తెక్కిస్తోంది.
తెలుగు అమ్మాయి ఈ రేంజ్ లో అందాల ఆరబోయడంతో సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతోంది. ఇంకా ఆ వేడి చల్లారక ముందే మరో సంచలనాని తెర తీసింది. ఈసారి ఏకంగా మీడియా ముందే క్లీవేజ్ అందాలతో రచ్చ చేసింది. సాధారణంగా ఇలాంటి ఎలివేషన్స్ టాలీవుడ్ ఫిలిం మీడియాకి కొత్తేం కాదు. ఉత్తరాది హీరోయిన్లు కెమెరా కి ఇచ్చే ఫోజుల్లో ఇలాంటి సహజమే.
అయితే మైక్ ముందుకు వచ్చేసరికి కాస్త హుందాతనాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తారు. కానీ విజయవాడ బ్యూటీ మాత్రం మైక్ నే షేక్ చేస్తోంది. `ఖిలాడీ` ప్రమోషన్ లో భాగంగా మీనాక్షి చౌదరితో కలిసి మీడియా ముందుకొచ్చిన బ్యూటీ క్లీవేజ్ ఎలివేషన్స్ తో లాక్ చేసింది. వైట్ కలర్ బ్లౌజ్ లో ఎద అందాల్ని హైలైట్ చేస్తూ ఉన్న ఎక్స్ ప్రెషన్స్ కెమెరా క్యాప్చర్ చేసింది.
ఓవైపు ఇంటర్వ్యూ జరుగుతుండగానే మరోవైపు అందాలతో మంత్ర ముగ్దిల్ని చేసింది. గ్లామర్ ఎలివేషన్స్ లో బ్యూటీ కాస్త హద్దు మీరినట్లే కనిపిస్తోంది అన్న టాక్ ఫిలిం సర్కిల్స్ లో సాగుతోంది. గతంలో ఇలాంటి ఎలివేషన్ తో కూడిన ఫోటో ఒకటి శ్రుతిహాసన్ ఓ ఐటం సాంగ్ కోసం ఇచ్చింది.
ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో సంచలనంగా మారింది. అది ఓ సినిమా లో స్టిల్ అయినా కమల్ హాసన్ కుమార్తెగా కొన్ని విధింపులు ఉండాలంటూ నెటి జనులు క్లాస్ పీకారు. దీంతో ఆఫోటోని నెట్టింట తొలగించారు. ఇప్పుడే ఏకంగా తెలుగు హీరోయిన్ మీడియా ముందుకే గ్లామర్ డోస్ తో వచ్చేసింది.
మరి ట్రోలర్స్ అంత వీజీగా వదిలిపెడతారా. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటి జనులు తమదైన శైలి లో కామెంట్లు పెట్టి రచ్చ చేస్తున్నారు. మొత్తానికి డింపుల్ హయతి ఖిలాడీ కి ముందే కావాల్సినంత ప్రచారాన్ని తెలివిగా దక్కించుకుంటోంది.