టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలంటే ఓ వర్గం ప్రేక్షకులకు ఇప్పటికి చాలా ఇష్టమని చెప్పాలి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా అమ్మడి అందాల ప్రదర్శన ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకోలేదు. కానీ ఆ మధ్యలో కొంచెం ఐరెన్ లెగ్ అనే టాక్ వచ్చింది. కానీ తమన్నా ఏ మాత్రం తగ్గకుండా మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ ను కరెక్ట్ గా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. జయపజయలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో అవకాశాలను అందుకుంటోంది.
ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి. సందీప్ కిషన్ తో ఒక సినిమా.. కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాను అలాగే ప్రముఖ బాలీవుడ్ హిట్ చిత్రం క్వీన్ రీమేక్ సినిమాను చేస్తోంది. ఇక కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా చేయడానికి డిసైడ్ అయ్యిందట. కొన్ని కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మిల్కి బ్యూటీ టైమ్ మేనేజ్ మెంట్ ను చాలా కరెక్ట్ గా సెట్ చేసుకుంటుందట. అది కూడా తనకు తెలియకుండానే అన్ని పనులు కరెక్ట్ టైమ్ కి పూర్తి చేసుకొని వెళ్లడం అలవాటని అంటోంది.
ఇంకా ఏం చెప్పిందంటే.. ఎవ్వవరికైనా రోజులో ఉండేది 24 గంటలే. ముఖ్యంగా జీవితంలో ఎంతో సక్సెస్ ఫుల్ అయిన వారికి కూడా అదే సమయం ఉంటుంది. కానీ కొందరు నాకు టైమ్ లేదు. క్షమించండి అని చాలా కారణాలు చెబుతారు. నేను 13 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. ప్రతిదీ టైమ్ కి తగ్గట్టుగా పూర్తి చేసుకొని మిగతా పనులను చూసుకుంటాను. ఏ టైమ్ కి తగ్గట్టు ఆ పనులను పూర్తి చేస్తే స్పెషల్ గా టైమ్ తో లెక్కలు వేసుకోవాల్సిన పనిలేదు. నాకు అలాంటి అవసరం ఎప్పుడు రాలేదని తమన్నా వివరించింది.
ఇకపోతే తమన్నా ఎప్పుడు లేనిది ఈ రేంజ్ లో క్లాస్ ఎందుకు ఇచ్చిందని ఆమె ఇంటర్వ్యూ చూసిన వారు కొంచెం షాక్ అవుతున్నారు. కొందరైతే అమ్మడికి ఎవరో గట్టిగా టైమ్ ని ఫాలో అవ్వకుండా ఇబ్బంది కలిగించారేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.