గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఆకర్షణలకు లొంగిపోతే వృత్తి పరంగా ఎలాంటి చికాకుల్ని ఎదుర్కోవాలో కొందరికి అనుభవమే. నిరంతరం తమదైన దృష్టి కోణంతో అందాల కథానాయికలు టాప్ మోడల్స్ ని ఎంతో అందంగా ఫోటోలు వీడియోల రూపంలో ఆవిష్కరించే స్టిల్ ఫోటోగ్రాఫర్లకు బోలెడంత క్రేజ్ ఉంటుంది.
మోడల్స్ కథానాయికలు ఫోటోగ్రాఫర్లతో చనువుగా ఉండేందుకు ఇష్టపడతారు. అయితే ఈ చనువు ఒక్కోసారి హద్దు మీరితే అంతే సంగతులు. చాలా రేర్ గా ఫోటోగ్రాఫర్లపై ఆరోపణలు ఉన్నాయి. మీటూ వేదికగా ఇప్పటికి ఒక ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇటీవలే ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ రవి పేరు ఆన్ లైన్ లో లైంగిక వేధింపుల ఆరోపణలతో హాట్ టాపిక్ అయ్యింది. ఔత్సాహిక మోడల్ శరణ్య రవిచంద్రన్ అతి చనువు వల్ల తనతో తప్పుగా ప్రవర్తించాడని అసభ్యంగా చాటింగ్ చేసాడని ఆరోపణలు చేసారు.
శరణ్య రవిచంద్రన్ తాజా పోస్ట్ ఇప్పుడు తమిళ పరిశ్రమలో కలకలం రేపుతోంది. సదరు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ నిజానికి శరణ్య ఆరోపణలను ఖండించారు. అయితే శరణ్య ఇప్పుడు ఆధారాలు బయటపెడుతూ అతడిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసారు. ఇతర మోడల్స్ నాయికలతో అతడి వాట్సాప్ - ఇన్ స్టాగ్రామ్ చాట్ ల స్క్రీన్ షాట్ లను శరణ్య షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. శరణ్య రవిచంద్రన్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
చనువు ఉన్నా కానీ హద్దు మీరితే ఒక్కోసారి ప్రమాదాలుంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ. వృత్తిగతంగా చనువుగా ఉండడం వేరు. వృత్తిగతమైన చనువు వేరు. అలాగని దానిని అడ్వాంటేజ్ తీసుకుంటే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ప్రస్తుతం మీటూ ఉద్యమం ఇంకా ఉనికిలోనే ఉంది. కథానాయికలు .. మోడల్స్ కం నటీమణుల ఆరోపణల ఫర్వం ఆగడం లేదు. ఇలాంటి సమయంలో సదరు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ తప్పుగా ప్రవర్తించాడంటూ మోడల్ కం నటి ఆరోపించడం హీటెక్కిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.