యువ హీరో రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి మెయిన్ విలన్ గా నటించాడు. ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. ఇటీవల సెన్సార్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. సినిమా అవుట్ ఫుట్ పై అయితే చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ది వారియర్ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కంప్లీట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నం ది వారియర్ సినిమాలో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన కేవలం రెండు పాటలు మేరమే ఉంటాయని సమాచారం. ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ ఇంత తక్కువ నెంబర్స్ లో మ్యూజిక్ అందించింది లేదు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనే విషయంలోకి వెళ్తే.. రామ్ పోతినేనికి ఇది కెరీర్ మొత్తంలో ఒక పెద్ద టార్గెట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాను ఒకేసారి తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. ఇక లింగస్వామి మార్కెట్ ను బట్టి ఈ సినిమా తమిళంలో కేవలం ఐదు కోట్ల బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి ది వారియల్ సినిమా థియేట్రికల్ గా 34 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో 2.10 కోట్ల ధర పలికిన ఈ సినిమా కర్ణాటక మిగిలిన రాష్ట్రాల్లో మొత్తంగా మరో రెండు కోట్ల బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ది వారియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 43.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.
ఇక సినిమా 44 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.