టాలీవుడ్ ఇండస్ట్రీలో మన స్టార్ హీరోల ప్రతి సినిమాకు కూడా వారి మార్కెట్ ను పెంచుకుంటూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు కొన్ని సినిమాలు సక్సెస్ అవుతున్న విధానం పైకి ఏదో సక్సెస్ అనే మాటే గాని దాని వెనుక నష్టలు కూడా ఉన్నాయి. నిర్మాతలు సేఫ్ అవుతున్నా బయ్యర్స్ నష్టపోతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో పూర్తిస్థాయిలో బ్రేక్ ఈవెన్ లాభాలను అందించి నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ కూడా మంచి ప్రాఫిట్స్ అందించిన చివరి సినిమాలు తక్కువే.
ఇలాంటి చివరి సినిమాలు ఏవి అనే వివరాలలోకి వెళితే.. ముందుగా అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వలన నష్టపోవాల్సి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ఖాతాలో చివరగా అల..వైకుంటపురములో సినిమా మాత్రమే దాదాపు అన్ని ఏరియాలలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఇక ప్రభాస్ నటించిన సాహూ, రాధే శ్యామ్ నష్టాలను మిగిల్చాయి. అంతముకుముందు నటించిన బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలు మాత్రం పూర్తిస్థాయిలో అన్ని ఏరియాలలో పెట్టుబడిదారులకు మంచి ప్రాఫిట్స్ అందించాయి. ఇక రాంచరణ్ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు అంతకుముందు వచ్చిన RRR సక్సెస్ అయింది కానీ అది సోలో హీరోగా రాదు. రామ్ చరణ్ రంగస్థలం సినిమా ఎక్కడ నష్టాలు అయితే తెప్పించలేదు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా మినహాయిస్తే అంతకుముందు బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమా చాలా తక్కువగా ఉన్నాయి. అప్పట్లో వచ్చిన అదుర్స్ తర్వాత ఏ సినిమా కూడా పెద్దగా పూర్తిస్థాయిలో అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించలేదు.
జనతా గ్యారేజ్ కూడా కొంత అక్కడక్కడ నష్టాలను కలిగించింది. ఇక మహేష్ బాబు సినిమాలలో శ్రీమంతుడు తర్వాత ఏ సినిమా కూడా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఇక పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మాత్రమే చివరగా అన్ని ఏరియాలలో పెట్టిన పెట్టుబడికి పూర్తిస్థాయిలో ప్రాఫిట్స్ అందించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.