రామ్ చరణ్ తేజ్ స్పీడు పెంచాడు. తన ప్రస్తుత చిత్రం ధ్రువ షూటింగ్ శరవేగంగా సాగుతుండడమే కాక తదుపరి సినిమాలకు సైతం పచ్చ జెండా ఊపడం విశేషం. అయితే ఆరెంజ్ తరువాత ఎప్పుడూ మాసిన గెడ్డంతో కనిపించిన చెర్రీ సురేందర్ రెడ్డి పుణ్యమా అని కొత్త లుక్ లో అలరిస్తున్నాడు.
ఈ సినిమా తమిళ మాతృక తని ఒరువన్ లో పాటలకు స్కోప్ లేదు. టైటిల్స్ కి ఒక సాంగ్ - ఫస్ట్ హాఫ్ లో ఫుటెజ్ సాంగ్ - సెకండ్ హాఫ్ లో రొమాంటిక్ సాంగ్. అంతే మూడు పాటలతో ముంగించేశారు. అయితే తెలుగులోకి ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి మార్పులు చేస్తున్నారు,గనుక ఎలానో చెర్రీ సినిమాలకు పాటలకు ప్రత్యేక ఆదరణ వుంది కనుక ఇక్కడ ఎక్కువ పాటలకు స్కోప్ వుంటుందని ఊహించారు.
అయితే సినిమాలో వున్న ఇంటెన్సిటీ అనవసర పాటల అతికింపు ద్వారా పాడవుతుంది అనుకున్నారేమో ఏమో గానీ ఈ వెర్షన్ లో కూడా కేవలం మూడే పాటలు వుంటాయని చిత్ర బృందం తెలుపడం విశేషం. ఇది చెర్రీ డ్యాన్స్ ఫ్యాన్స్ ని కాస్త బాధపెట్టినా సినిమా విజయానికి తోడ్పతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.