ఇప్పుడు టోటల్ మీడియా హౌసులన్నీ ఒక రకమైన వార్తలపై ఫోకస్ పెట్టాయి. అవి ఏంటంటే.. హీరోయిన్లు ఫైవ్ స్టార్ హోటళ్ళలో స్టే డిమాండ్ చేస్తున్నారట. కారావాన్ (విశ్రాంతి తీసుకునే ఏ/సి బస్సు) లేనిదే చిన్న చిన్న నటులు కూడా షూటింగ్ కు రానంటున్నారట.. ఏ/సి లేని స్టూడియోల్లో హీరోలు పనిచేయను అంటున్నారట.. ఇలాంటివన్నీ ఏకరువు పెడుతూ.. యాక్టర్లు మారాలి.. నిర్మాత శ్రేయస్సు కోరాలి అంటూ సలహాలు ఇస్తున్నాయి పలు మీడియా సంస్థలు.
బాగానే ఉందండీ. మరి దీని గురించి యాక్టర్ల తరుపు వాదన విందామా. ఫర్ సపోజ్.. ఈ మధ్యన వచ్చిన ఒక రెండు సినిమాలు 8-12 కోట్లలో తీసిన సినిమాలు. అవి హిట్టవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర దాదాపు 25 కోట్లు వచ్చింది. అంటే నిర్మాతకు 13 కోట్లు ఇక్కడ లాభం వస్తే.. శాటిలైట్ అండ్ ఆడియో కలుపుకొని.. ఇంకో 4 కోట్ల వరకు వచ్చిందట. మరి 17 కోట్లు లాభం పొందుతున్న నిర్మాత.. అందులో ఒక 1.5 కోట్లు వదులుకుని.. కారావాన్ లు.. హీరోయిన్లకు ఫైవ్ స్టార్ స్టే.. అలాగే షూటింగ్ కోసం ఏ/సి స్టూడియోలు బుక్ చేయలేరా అంటున్నారు యాక్టర్లు.
సరే.. మరి నిర్మాతలకు అన్ని సినిమాలకు బ్రేక్ ఈవెన్ కావట్లేదుగా అని మీరు అనొచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. మూడు సినిమాలకు నష్టాలు వచ్చినా.. నాలుగో సినిమాలో లాభం వచ్చినప్పుడు నిర్మాతలు ఆ ఎక్సస్ డబ్బులు ఎవ్వరికీ షేర్ చేయట్లేదుగా.. సో ఎవరి వ్యాపారం స్టయిల్ వారిదే. అందుకే యాక్టర్లు ఆ డిమాండ్లు గొప్పిస్తున్నారు అంటున్నారు. పైగా సినిమాపై పెట్టిన రూపాయి తెర మీద కనిపించాలి అనేది ఔట్ డేటెడ్ సామెత. దాన్నే నమ్మితే.. నోట్ల కట్టల మీద స్పెషల్ డాక్యుమెంటరీ తీసుకోవడం బెటర్. పెట్టిన డబ్బంతా ఆటోమ్యాటిక్ గా తెరమీద కనిపిస్తుంది.