న్యూ యియర్ అంటే కామన్ మేన్ నుంచి సెలబ్రిటీలవరకు అందరికీ సందడే. కొత్త సంవత్సరాన్ని వేడుకగా జరుపుకోవాలని అంతా ప్లాన్ చేసుకుంటారు. మన టాలీవుడ్ ప్రముఖులూ ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టేశారు. కొందరు విదేశాలకు వెళ్తే ఇంకొందరు ఇంట్లోనే దుకాణం పెట్టేశారు.. ఎక్కువ మంది మాత్రం గోవాలో న్యూ యియర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు. వారంతా కొత్త చలో గోవా అంటూ చెక్కేశారు.
అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరోలు, అన్నదమ్ములు నాగచైతన్య - అఖిల్ లు ఇప్పటికే గోవాలో దిగారట. కుర్రాళ్లిద్దరూ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు కదా.. సింగిల్ గా ఏం వెళ్తారు, ఎంచక్కా ఫియాన్సీలను వెంటేసుకుని గోవాలో షికారు చేస్తున్నారట. డే అండ్ నైట్ ఎంజాయ్ మెంటే.
ఇక, టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన ఆరడుగుల అందగాడు రానా ఉంటే పార్టీ సందడికి కొదవ ఉండదట. రానా కూడా ఇప్పటికే గోవాలో పార్టీ మొదలుపెట్టేశారట.
నితిన్ - సందీప్ కిషన్ - నిఖిల్ లు కూడా రానాతో జాయినయ్యారట. వీరికి అల్లరి అర్జున్ తోడు. యంగ్ హీరోలు ఇంతమంది ఉండగా కుర్ర కథానాయికలు లేకపోతే పార్టీ ఏం బాగుంటుంది.. అందుకే రకుల్ ప్రీత్ సింగ్ - రెజీనా కూడా ఈ గ్యాంగ్ లో చేరారు. అన్నట్లు వీళ్లంతా మంచి ఫ్రెండ్స్. వీళ్లందరికీ కామన్ ఫ్రెండ్ – కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన. నీరూ నువ్వు లేకపోతే పార్టీ బోరు అంటుంటారట. అందుకే నీరజ కూడా ఛలో గోవా అంటూ జాయిన్ అయ్యారు. మంచు లక్ష్మీప్రసన్న కూడా వీళ్లతో కలసి గోవా వెళ్లారు. వీరంతా కలిసి వెళ్లింది గోవాలోని ఓ ఐలాండ్ లోకి. అలా వెరైటీగా వీరంతా కొత్త సంవత్సరాన్ని జరుపుకొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/