భారత వాయుసేన ఈరోజు తెల్లవారు ఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైమానిక సేన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలు.. ట్రైనింగ్ క్యాంపులపై మెరుపుదాడి చేయడంతో దాదాపు 200 మంది నుండి 300 మంది తీవ్రవాదులు హతమై ఉంటారని సమాచారం. ఈ మిషన్ ను కేవలం 29 నిముషాల్లోనే పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు చేసిన పుల్వామా దాడికి ఇది సరైన ప్రతీకార చర్య అని చాలామంది భారతీయులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన వైమానికదళానికి వందనం అంటున్నారు. ట్విట్టర్ ద్వారా పలువురు స్టార్ హీరోలు దర్శకుడు తమ స్పందనను తెలిపారు. రాజమౌళి.. ఎన్టీఆర్.. మహేష్ బాబు.. కమల్ హాసన్.. రామ్ చరణ్.. అఖిల్.. వరుణ్ తేజ్.. మంచు విష్ణు.. మెహరీన్.. సోనాక్షి సిన్హా.. నితిన్.. ఉపాసన.. వెంకీ అట్లూరి.. తదితరులు సోషల్ మీడియా ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
*మన దేశం సరైన సమాధానం ఇచ్చింది. #IndiaStrikesBack భారత వాయుసేనకు వందనం. # జైహింద్: ఎన్టీఆర్
*మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. భారత వాయుసేనకు చెందినా వీరులైన పైలట్ లకు వందనం: మహేష్ బాబు
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వందనం. జై హింద్ #IndiaStrikesBack: ఎస్ఎస్ రాజమౌళి
*పాకిస్తాన్ తీవ్రవాద క్యాంపులలో విధ్వంసం సృష్టించి భద్రంగా తిరిగివచ్చిన మన సైనికుల వీరత్వానికి వందనం. ఈ హీరోలను చూసి భారతదేశం గర్విస్తోంది: కమల్ హాసన్
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. జై హింద్ #IndiaStrikesBack: రామ్ చరణ్
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వందనం: వరుణ్ తేజ్
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. జై హింద్ #IndiaStrikesBack: ఉపాసన కొణిదెల