నటవారసురాలు అనన్య పాండే క్యూట్ స్లిమ్ లుక్స్ యూత్ లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. కేజీ కండ అయినా లేకపోయినా ఈ అమ్మడు కవ్వించే తీరుపై నిరంతరం చర్చించుకుంటారు. రెండేళ్ల క్రితం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్లో నటించినప్పుడు రబ్బరు బొమ్మనే తలపించింది అంటూ వేడెక్కించే కామెంట్లు చేశారు.
అయితే అప్పటికి ఇప్పటికీ అనన్యలో ఎంతో మార్పు కనిపిస్తోంది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఆయిలీ టోన్డ్ బాడీతో పర్ఫెక్ట్ ఫిట్ రూపంతో వ్వావ్ అనిపిస్తోంది. నటిగానూ పరిణతి కనబరుస్తోంది. ఇటీవలే ఖళీ పీలీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా చిత్రం `ఫైటర్`లో నటిస్తున్న అనన్య పాండే... వరుసగా పలు క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసింది.
ఇక ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీకి రాని ఈ నటవారసురాలు సాటి నాయికలు జాన్వీ కపూర్.. సారా అలీఖాన్.. సుహానా ఖాన్.. వంటి భామలకు ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉంది. రెగ్యులర్ గా టైమ్ కి జిమ్ యోగా ధ్యానం అంటూ క్రమశిక్షణ అనేదే తప్పదు. ఎప్పటికీ అదుపు తప్పని శరీరసౌష్ఠవాన్ని మెయింటెయిన్ చేయాలంటే జిమ్ లో ఎంతగా శ్రమించాలో ఈ అమ్మడిని చూసి నేర్చుకోవాలి. నేటి తరం నటీమణి అయినా సాటి నాయికలకు స్ఫూర్తినిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ మునుముందు సౌత్ లోనూ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. ఆకాశ హార్మ్యం లాంటి తన ఇంటి నుంచి అనన్య జిమ్ కి వెళుతూ కనిపించింది. సెలబ్రిటీ యోగా స్పెషలిస్ట్ అన్షులా యోగా సెంటర్ లో జాన్వీతో పాటు కనిపిస్తుంది ఈ భామ. నటుడు చుంకీ పాండే ఇప్పటికీ విలన్ గా నటిస్తుంటే వారసురాలు అనన్య మాత్రం టాప్ హీరోయిన్ గా ఎదిగేస్తోంది. డాడీ కంటే ఐదారు రెట్లు అధిక పారితోషికాన్ని అందుకుంటోంది.