డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు ప్రతీ ఏటా ఎంత ఘనంగా జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. అభిమానుల విషెస్ తో సోషల్ మీడియా హోరోత్తిపోతుంది. మిడ్ నైట్ నుంచి ట్విటర్..ఇన్ స్టా..ఫేస్ బుక్ ..వాట్సప్ సందేశాలతో ఒకటే జాతర నడుస్తుంది. సినీ..రాజకీయ ప్రముఖులు సైతం మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తుంటారు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయిన దగ్గర నుంచి ఆ మోత రెట్టింపు అయింది.
మొన్నటి అక్టోబర్ 23 తో డార్లింగ్ 43వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అ భిమానులంతా తమదైన శైలిలో శుభాకాంకక్షలు తెలిపారు. ఇంకా డార్లింగ్ తో సన్నిహితంగా ఉండే ప్రముఖులు.. రాజయకీయ నాయకులు సైతం విషెస్ తెలిపారు. ఇక టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్...రామ్ పోతినేని..శ్రుతిహాసన్..కృతి సనన్ లాంటి వారు విష్ చేసారు.
మరి మిగతా హీరోలు డార్లింగ్ ని విష్ చేయలేదా? అంటే క్లారిటీ గా చెప్పలేం గానీ..తమ సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం డారల్ఇంగ్కి విష్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు . లేదా మెసెజ్ రూపంలో విష్ చేసి ఉండొచ్చు. కానీ ట్విటర్ లాంటి పబ్లిక్ ప్లాట్ ఫాం పై విష్ చేయకపోవడం ఆశ్చర్యకరమై.
అయితే ఇక్కడ మరో డౌట్ కూడా రెయిజ్ అవుతుంది. డార్లింగ్ కి ట్విటర్ ఖాతాలేదు. పైగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండరు. ఆ కారణంగానూ చాలా మంది టాలీవుడ్ హీరోలు నేరుగా ఆయనకి ఫోన్ ద్వారా తమ విషెస్ పాస్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో డార్లింగ్ అభిమానులు మాత్రం మనస్తాపానికి గురవుతున్నారు.
ఓ ట్వీట్ వేస్తే తప్పేముంది? తొటి హీరోని పబ్లిక్ ప్లాట్ ఫాంలో అందరితో పాటే కలుపుకుని పోయుంటే బాగుండేదని అంటున్నారు. మరికొంత మంది ప్రభాస్ ఎదుగుదలని జీర్ణించుకోలేక కూడా అలా చేసి ఉండొచ్చు కదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పటి ఇండస్ర్టీలో ఒకప్పటి వాతావరణం లేదు. అంతా కలిసిమెలిసి ఉంటున్నారు.
ఒకరి సినిమా ప్రమోషన్లకు మరోకరు హాజరవుతున్నారు. ఇంతటి ఆరోగ్యమైన వాతావరణంలో న్యారో మైండ్ సెంట్ ఉన్న హీరోలుంటారా? అన్నది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ ఓ సంద్భంలో మేము మేము బాగానే ఉంటాం. మీరే ఇంకా బాగుండాలని కోరుకున్నారు. అలాగే ఎన్టీఆర్..రామ్ చరణ్..బన్నీ సహా చాలా మంది హీరోలంతా ఇలాంటి వాతావరణంలోనే ముందుకెళ్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.