టాలీవుడ్ హీరోల్లో చాలా మంది వెండితెరపై రఫ్ఫాడించేస్తాం అంటూ విలన్ లని బెదరగొట్టినా రియల్ లైఫ్ కి వచ్చే సరికి చాలా సాఫ్ట్ మైండెడ్ తో వుంటారన్నది తెలిసిందే. కొన్ని సందర్భాల్లో కొంత మంది హీరోలు అవసరాన్ని బట్టి.. అప్పుడున్న పరిస్థితిని బట్టి కొంత ఘాటుగా స్పందించిన సందర్భాలున్నాయి. అయితే మెగా హీరో రామ్ చరణ్ మాత్రం ఇందుకు చాలా భిన్నంగా కనిపిస్తూ వస్తున్నారు. ప్రతీ విషయంలోనూ చాలా సాఫ్ట్ గా స్పందిస్తుంటారు.
కొన్ని సందర్భాల్లో చరణ్ చాలా హర్ష్ గా స్పందించాడని, ఓ సందర్భంలో రోడ్డుపై తన బాడీ గార్డ్స్ తో కొంత మందిని కొట్టించాడనే రూమర్స్ స్పెడ్డయ్యాయి. అయితే అందులో తన ప్రమేయం అంటూ ఏమీ లేదని తేలింది.
గత కొంత కాలంగా చాలా సాఫ్ట్ గా వ్యవహరిస్తున్న మెగా హీరో రామ్ చరణ్ పై ఓ ట్రైనర్ రీసెంట్ గా షాకింగ్ కామెంట్ చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తను ట్రైన్ చేసిన ఫస్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్ అని, తనకు ఫస్ట్ టైమ్ ట్రైనర్ గా వర్క్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తను ట్రైనింగ్ కి వచ్చిన కొత్తలో తను మెగాస్టార్ చిరంజీవి తనయుడు అని తనకు తెలియదన్నాడు. తన వద్ద ట్రైన్ అవుతున్న సమయంలో కుల్దీప్ ఫ్రెండ్ ఒకరు వచ్చిన తను ఎవరో నీకు తెలుసా? అని అడిగారట. తెలియదు అనడంతో తను మెగాస్టార్ చిరంజీవి తనయుడు అని చెప్పడంతో తాను షాక్ అయ్యానన్నాడు.
ఆ తరువాత ఏంటి భయ్యా మీరు మా బాస్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అని చెప్పలేదు అని కుల్దీప్.. రామ్ చరన్ ని అడిగితే ఏం చెప్పాలి అని చిన్నగా నవ్వేశాడట. ఇంఆక ఎవరైనా అనితే భారీ స్థాయిలో బిల్డప్ ఇచ్చేవారని, అయితే చరణ్ మాత్రం చాలా డౌన్ టు ఎర్త్ లా బిహేవ్ చేశాడని కుల్దీప్ తాజాగా చెప్పుకొచ్చాడు.
చరణ్ తరువాత కుల్దీప్ మెగాస్టార్ చిరంజీవికి కూడా వర్కవుట్స్ లో ట్రైనింగ్ ఇచ్చాడట. ఈ విషయంలో తాను అదృష్టవంతుడిని అని, ఒకేసారి ఇద్దరు స్టార్లతో కలిసి పని చేసే అవకాశం లభించిందని చెప్పుకొచ్చాడు.