బెంగాలీ బ్యూటీ త్రిధా చౌదరికి.. టాలీవుడ్ తో పరిచయం తక్కువే. ఒకే ఒక్క సినిమాలో మాత్రమే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ భామ. సూర్య వర్సెస్ సూర్య అంటూ నిఖిల్ సరసన టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. మళ్లీ ఇక్కడ కనిపించలేదు.
ఆ మూవీ సక్సెస్ సాధించినా.. టాలీవుడ్ ఆదరించకపోవడంతో.. తిరిగి బెంగాలీ సినిమాలు చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ గోవాలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. బీచ్ ఒడ్డున బికినీలో రిలాక్స్ అయిపోతూ.. ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. బాగా బద్ధకంగా ఉందంటూ పోస్ట్ చేసిన త్రిధా చౌదరి.. సముద్రపు గాలులతో పాటు సూర్యుడి వేడిని కూడా అనుభవిస్తోందట.
ఇక్కడి సినిమాల్లో కాసింత పద్ధతిగానే కనిపించింది కానీ.. గోవా వెళ్లి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాక.. అందులోనూ గ్లామర్ హీరోయిన్ అన్నాక ఏ రేంజ్ లో చెలరేగిపోవాలో.. అంతా చూపించేస్తోంది త్రిధా. బీచ్ సిటీలో ఎంజాయ్ మెంట్ లో ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకోండి అన్నట్లుగా ఉంది ఈ బెంగాలి అమ్మడి వాలకం!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/