పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని అన్నీ తానే అయి తీసినపుడు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సంబంధమేంటి.. తనెలా కాపాడతాడు అనిపించచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కి ఓ సెంటిమెంట్ ఉంది. అదే త్రివిక్రమ్ ని పూర్తిగా నమ్మడం. ఇక్కడ త్రివిక్రమ్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదే ఆస్ట్రాలజీని విశ్వసించడం.
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి అర్ధరాత్రి ఒంటిగంట నుంచే షోస్ పడ్డాయి. ఇది చాలామందికి ఆశ్చర్యం వేసింది. కానీ ఇలా మిడ్ నైట్ నుంచే షోస్ ప్రారంభించడానికి కారణం త్రివిక్రమ్ పెట్టిన ముహూర్తమే. రాత్రి 12.50కి సినిమాని రిలీజ్ చేయమని త్రివిక్రమ్ చెప్పడంతోనే అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చాడట పవన్.
అయితే త్రివిక్రమ్ పెట్టించిన ముహూర్తం కూడా సర్దార్ గబ్బర్ సింగ్ ని కాపాడలేకపోయింది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇలాంటి నమ్మకాలను బాగా ఫాలో అవుతాడు. కాకపోతే ఆయన సినిమాల్లో కథ, కంటెంట్ అన్నీ జనాలకు నచ్చేలా ఉంటాయ్ కాబట్టి తెగ ఆడేస్తాయ్. ఇక్కడ సర్దార్ లో మిస్ అయిందదే.