మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మొత్తానికి ఫస్ట్ వీకెండ్ లో అయితే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. నెగటివ్ టాక్ కూడా పెద్దగా ఏమీ రాకపోవడంతో మెగాస్టార్ చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ అయితే చూశారు అని ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే గాడ్ ఫాదర్ కమర్షియల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి ఇంకా లాభాల్లోకి రాలేదు. 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి అని చెబుతున్నారు.
కానీ ఇంకా చాలా ఏరియాలో సినిమా పెట్టిన పెట్టుబడికి షేర్ అయితే తీసుకురావాల్సి ఉంది. సోమవారానికి సినిమా కలెక్షన్స్ మళ్లీ ఒక్కసారిగా తగ్గిపోయాయి. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే ఈ వారం కూడా మరిన్ని కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక గాడ్ ఫాదర్ సినిమా టాక్ పరంగా మంచి సినిమా అనే విధంగా క్రేజ్ అయితే అందుకుంది. కానీ ఈ సినిమా అత్యధిక స్థాయిలో అమ్మడం వలన డిస్ట్రిబ్యూటర్లు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఇక రాబోయే మెగాస్టార్ సినిమాల రేట్లు తగ్గే అవకాశం ఉండవచ్చు అని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా భోళా శంకర్ సినిమాపై అనుమానాలు చాలా ఉన్నాయి.
ఆ సినిమా తమిళంలో సక్సెస్ అయిన కమర్షియల్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరపైకి రాబోతోంది. అందులోను శక్తి షాడో లాంటి డిజాస్టర్స్ అందుకున్న దర్శకుడు మెహర్ రమేష్ చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మళ్లీ ఈ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇలా చాలా విషయాలు కూడా ఫ్యాన్స్ లో కొంత అలజడిని క్రియేట్ చేస్తున్నాయి. ఇక భోళా శంకర్ ఆకట్టుకునే అవకాశం ఉంది అని మెగాస్టార్ చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే బిజినెస్ పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమా కూడా పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉంటుందట.
గాడ్ ఫాదర్ తరహాలో భోళా శంకర్ ను అమ్మకపోవచ్చని సమాచారం. మరి మెగాస్టార్ హోదా తగ్గకూడదనే ఆలోచనతో సినిమాను భారీ ధరలకు అమ్మేస్తారా లేదంటే మరొక స్ట్రాటజీ ఫాలో అవుతారా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.