దేశం మెచ్చిన అతి కొద్ది మంది దర్శకులలో శంకరు ఒకరు. ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఒక మంచి సందేశం ఉండేలా కమర్షియల్ అంశాలతో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు. అయితే ఆయన మేకింగ్ విధానం ఎంత కొత్తగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం శంకర్ కు ఊహించన విధంగా కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా శంకర్ తో ఏ సినిమా చేయాలని నిర్మాతలు అనుకున్న బడ్జెట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనుకుంటారు.
ఇక శంకర్ కూడా ఆ నిర్మాతలను ఆ విధంగా కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆయన అనుకున్నట్లు ఏమీ జరగడం లేదు. ముఖ్యంగా ఇండియన్ 2 సినిమా ఏ క్షణాన మొదలుపెట్టారో కానీ డైరెక్టర్ శంకర్ కు ఎక్కడలేని తలనొప్పి చుట్టుకుంది. మరో ప్రాజెక్టు కూడా హ్యాపీగా చేయలేని పరిస్థితి ఎదురయింది. ఇండియన్ 2 సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదేమో అని శంకర్ చాలా హ్యాపీగా రాంచరణ్ 15వ సినిమా అను మొదలు పెట్టాడు.
అయితే ఇప్పుడు ఇండియన్ 2 లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మరి శంకర్ చేత మిగిలిన షూటింగ్ భాగాన్ని పూర్తిచేసే పనిలో బిజీ అయింది. ఇక సెప్టెంబర్ లో ఆ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది కానీ ఇంకా రామ్ చరణ్ 15వ సినిమా షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది.
ప్రస్తుతం అయితే శంకర్ ఒక నెలలో పది రోజులపాటు రామ్ చరణ్ సినిమా షూటింగ్ కేటాయించెల ప్లాన్ అయితే చేసుకుంటున్నాడట. కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు.
దానికి తోడు రాంచరణ్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి త్వరగా బయటపడి వెంటనే మరొక సినిమాను సెట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇండియన్ 2 సినిమా విషయంలో శంకర్ కొన్ని పాత్రలో సంబంధించిన డేట్స్ ఇప్పుడు సెట్ కాకపోవడంతో వారి స్థానంలో వేరొకరిని తీసుకొచ్చి షూటింగ్ చేయబోతున్నారు.
సమ్మర్ నాటికి ఇండియన్ 2 సిద్ధమవ్వాలని లైకా కండిషన్ పెట్టినట్లు టాక్. ఏదేమైనా కూడా ఈ గజిబిజిలో శంకరం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మరి దిల్ రాజు శంకర్ కు ఎంత వరకు సపోర్ట్ చేస్తాడో చూడాలి.