కరోనా తాకిడితో సినిమా ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పాలి. సినిమా మేకింగ్ నుంచి కంటెంట్ విషయం వరకు అన్ని కూడా కొత్త తరహాలో ఉండాలి అనే విధంగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను అసలు ఏమాత్రం ఇష్టపడడం లేదు. కరోనా ప్రభావం చూపించిన తర్వాత సినిమా పరిశ్రమలపై ఎంతగా ప్రభావం పడిందో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో జనాలు కూడా వెబ్ సిరీస్ ల ద్వారా అలాగే సరికొత్త కంటెంట్కు బాగా అలవాటు పడినట్లు అర్థమైంది.
అయితే సినిమాలో టికెట్లు రేట్లు కూడా ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా మునుపటి కంటే ఎక్కువ రేట్లకు ఉండడంతో జనాలు ఫ్యామిలీతో కలిసి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి తోడు ఓటీటీ కంటెంట్ కూడా జనాలకు ఇప్పుడు మరో దారి ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. అదేవిధంగా సినిమా కంటెంట్ ఎంత బాగుంటే గాని భరిస్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం లేదు.
అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాల వరకు టికెట్ల రేట్లు తగ్గిస్తున్నాము అని మొదట హడావిడి చేసినప్పటికీ మళ్ళీ రిలీజ్ డేట్ వచ్చేసరికి ఎప్పటిలానే మళ్లీ పాత ఫార్మాట్ లోనే టికెట్లు అమ్ముతున్నారు.
ఇది కూడా కొంత మైనస్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే పురస్కరించుకొని అన్ని థియేటర్లలో కూడా కేవలం 75 రూపాయలు మాత్రమే టికెట్లు రేట్లు ఫిక్స్ చేయాలి అని అనుకున్నారు. ఆ ఒక్కరోజు మల్టీప్లెక్స్ అలాగే సింగిల్ స్క్రీన్స్ అని తేడా లేకుండా అన్ని థియేటర్లలో కూడా 75 రూపాయలకు మాత్రమే టికెట్లు రేట్లు అమ్మాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు అని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మళ్ళీ టికెట్లు విషయంలో సరికొత్త ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఒకరోజు ప్రభావం చూపిన కూడా చాలా వరకు నష్టాలు చూడాల్సి వస్తుంది అని అందుకే ఈ ఈనెల సెప్టెంబర్ 16వ తేదీన కొన్ని లిమిటెడ్ మల్టీప్లెక్స్ లలో మాత్రమే 75 రూపాయల టికెట్లను అందుబాటులో ఉంచబోతున్నారు. ఇక సింగిల్ స్క్రీన్ లో అయితే ఎప్పటిలానే రెగ్యులర్ టికెట్లు అమ్ముడుకానున్నాయి. మరి ఈ విషయంలో ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.