టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాగా ఖ్యాతి దక్కించుకుంది. ఆ విషయం పక్కన పెడితే అంతకు మూడు నాలుగు రెట్ల అదనపు విజయాన్ని ఓటీటీ ద్వారా ఈ సినిమా దక్కించుకుందనే చెప్పాలి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి ఆరు నెలలకు పైగానే అయ్యింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏమాత్రం సందడి తగ్గలేదు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రతి వారం కూడా టాప్ 10 లో నిలుస్తోంది. హాలీవుడ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇతర విదేశీ భాషల సినిమాలు ఇలా ఎన్ని వచ్చినా కూడా తగ్గకుండా జోరుగానే సినిమా వసూళ్లు సాధిస్తోంది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు టాప్ 10 జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఆర్ ఆర్ ఆర్ నిలవడం జరిగింది. వరుసగా అన్ని వారాల్లో కూడా ఈ సినిమా టాప్ లో నిలుస్తోంది.
తాజాగా ఈ వారం దాదాపుగా 12 లక్షల గంటల వాచ్ టైమ్ ను ఈ బాహుబలి దర్శకుడు తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా దక్కించుకుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఈ సినిమా ఇటీవలే వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్క్రీనింగ్ అయిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఆ జోరు గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఓటీటీ జోరు గురించిన ప్రకటన సినిమా స్థాయిని మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు.
ఈ సినిమా అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన ఆధరణ దక్కించుకుంటుంది. ఆస్కార్ ఆశించిన భంగ పడ్డ యూనిట్ సభ్యులకు ఈ రికార్డ్ బూస్ట్ అనుకోవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.