ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఊర్వశి రౌటేలా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు వింత వింత కాస్ట్యూమ్స్ తో రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్న ఈ అమ్మడు మరోసారి తన పొట్టి గౌన్ తో అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి మరో సారి జనాలు చర్చించుకునేలా చేసింది.
పొట్టి గౌన్ వేసుకుని స్కిన్ కనిపించే విధంగా ఉల్లి పొర వంటి నల్లటి పాయింట్ ధరించిన ఈ అమ్మడు మీడియా కంట పడింది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గతంలో ఇంతకు మించి ఉంది. అయినా కూడా ఇలా పొట్టి గౌనులో కనిపించడంతో చూపరుల యొక్క చూపును తిప్పుకోనివ్వడం లేదు.
గత ఏడాది ది లెజెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య లో ఈమె యొక్క ఐటం సాంగ్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఊర్వశి రౌటేలా హిందీలో ప్రస్తుతం ఒక సినిమా చేస్తూ ఉంది. ఇక తెలుగు లో ఈమె కు రెండు సినిమాల్లో ఆఫర్స్ దక్కాయి. ముఖ్యంగా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమాలో ఊర్వశి రౌటేలా కనిపించబోతుంది. అంతే కాకుండా మరో సినిమా చర్చల దశలో ఉంది. వాల్తేరు వీరయ్య సక్సెస్ అయితే ఈమెకు మరిన్ని తెలుగు ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
Full View